View

త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మహేష్ బాబు!

Thursday,June05th,2014, 07:54 AM

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే à°ˆ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన 'అతడు' చిత్రం మహేష్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ ని తెరపై  అద్భుతంగా ప్రెజెంట్ చేసాడనే ప్రశంసలు త్రివిక్రమ్ à°•à°¿ దక్కాయి. తొలి సినిమాతోనే త్రివిక్రమ్, మహేష్ కు మధ్య మంచి అనుబంధం నెలకొంది. దాంతో ఎక్కువ గ్యాప్ లేకుండానే à°ˆ కాంబినేషన్ లో 'ఖలేజా' టైటిల్ తో à°“ చిత్రం రూపొందింది. à°ˆ రెండో చిత్రం ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుని వీరి కాంబినేషన్ సినిమాకి కొంత గ్యాప్ వచ్చేలా చేసింది. తాజాగా వీరి కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందనే వార్తలు అందుతున్నాయి. à°† మూడో సినిమా వివరాల్లోకి వెళితే...
ఇటీవల మహేష్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ స్టోరీ లైన్ నెరేట్ చెప్పాడట. ఆ స్టోరీ లైన్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ 'ఆగడు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. దాంతో కొరటాల శివ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు మహేష్. వచ్చే నెల సెకండ్ వీక్ లో ఈ సినిమా ఆరంభమయ్యే అవకాశముంది. ఇక ఈ సినిమా పూర్తయ్యే సమయానికి, అంటే ఈ యేడాది చివరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ చేయబోతున్న సినిమా ఆరంభంకానుందని విశ్వసనీయమైన సమాచారమ్. ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని మహేష్, త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడని తెలుస్తోంది. మరి మహేష్, త్రివిక్రమ్ మూడో సినిమా ఎలా ఉంటుందో వేచి చూద్దాం.

Mahesh gives green Signal to Trivikram!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !