View

పోలీస్ కీ గ్యాంగ్ స్టర్ కీ మధ్య జ‌రిగే అంత‌ర్యుద్ధం 'సూర్యాస్తమయం'

Monday,December10th,2018, 08:43 AM

సినిమా అంటేనే 24 శాఖ‌à°² à°¸‌మ్మేళ‌నం. à°’à°• సినిమా à°¤‌యారు కావాలంటే ఎంతో మంది à°µ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకే వ్య‌క్తి ఎక్కువ శాఖ‌లు నిర్వ‌హించి సినిమా చేయ‌à°¡‌à°®‌నేది సినిమా à°š‌రిత్ర‌లో చాలా అరుదుగా మాత్ర‌మే à°œ‌రుగుతూ ఉంటుంది.


తాజాగా అలాంటి అరుదైన ఫీట్ చేశారు బండి à°¸‌రోజ్ కుమార్‌. 'సూర్యాస్త‌à°®‌యం' అనే చిత్రం కోసం ఆయ‌à°¨ 11 శాఖ‌లు నిర్వ‌హించారు. à°† చిత్రానికి ఆయ‌నే స్టోరీ రైట‌ర్‌, స్క్రీన్ ప్లే రైట‌ర్‌, డైలాగ్ రైట‌ర్‌, లిరిక్ రైటర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, స్టంట్ మాస్ట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్ à°®‌రియు డైర‌క్ట‌ర్‌. అంతే కాదు à°† చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారి కూడా. ఓజో మీడియా à°ª‌తాకంపై à°°‌ఘు పిల్లుట్ల‌, à°°‌వికుమార్ సుద‌ర్శి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న à°ˆ సినిమా à°«‌స్ట్ కాపీ కూడా సిద్ధ‌మైంది.


à°ˆ సంద‌ర్భంగా బండి à°¸‌రోజ్‌కుమార్ మాట్లాడుతూ - 2010లో à°¤‌మిళంలో 'పొర్ కాల‌మ్‌' అనే సినిమా చేశాను. చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. చాలా à°¸‌à°¹‌à°œ‌సిద్ధ‌మైన లొకేష‌న్ల‌లో ఆర్టిస్టుల‌కు ఎలాంటి మేక‌ప్ ఉప‌యోగించ‌కుండా, చాలా నేచుర‌ల్‌à°—à°¾ 'సూర్యాస్త‌à°®‌యం' సినిమా తీశాం. ఇది నేచుర‌ల్ యాక్ష‌న్ మూవీ. à°’à°• పోలీస్‌à°•à±€, గ్యాంగ్‌స్ట‌ర్‌à°•à±€ à°®‌ధ్య à°œ‌రిగే à°…à°‚à°¤‌ర్యుద్ధం à°ˆ సినిమా ప్ర‌ధాన à°•‌థాంశం. à°ª‌à°µ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో నేను, గ్యాంగ్‌స్ట‌ర్‌à°—à°¾ త్రిశూల్ రుద్ర యాక్ట్ చేశాం. à°¤‌మిళ à°¨‌టుడు డేనియ‌ల్ బాలాజీ కీల‌à°•‌మైన పాత్ర పోషించారు. హైద‌రాబాద్‌, వికారాబాద్‌, à°¨‌ల్గొండ‌, రామోజీ ఫిల్మ్ సిటీ, à°•‌à°¡‌à°ª‌, à°•‌ర్ణాట‌à°•‌ల్లో చిత్రీక‌à°°‌à°£ à°œ‌రిపాం. త్వ‌à°°‌లోనే ట్రైల‌ర్‌ని, చిత్రాన్ని విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.


త్రిశూల్ రుద్ర‌, హిమాన్సీ కాట్ర‌à°—‌డ్డ‌, బండి సరోజ్ కుమార్, కావ్యా సురేష్‌, డేనియ‌ల్ బాలాజీ, మాస్ట‌ర్ అక్షిత్‌, మాస్ట‌ర్ à°š‌à°°‌ణ్ సాయికిర‌ణ్‌, బేబీ à°¶‌ర్వాణీ, మోహ‌న్ సేనాప‌తి, వివేక్ ఠాకూర్‌, సాయిచంద్‌, కేకే బినోజీ, ప్రేమ్‌కుమార్ పాట్రా, షానీ, వంశీ à°ª‌à°¸‌à°²‌పూడి, à°¶‌à°°‌త్‌కుమార్ à°¤‌దిత‌రులు à°ˆ చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణం.


à°ˆ చిత్రానికి డీటీయ‌స్ మిక్సింగ్‌: వాసుదేవ‌న్‌, à°¡à±€ ఐ à°•‌à°²‌రిస్ట్: à°Žà°‚. మురుగ‌న్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !