View

సీనియర్ నటుడు విజయకుమార్ కూతురు అరెస్ట్!

Wednesday,December12th,2018, 04:35 AM

సీనియర్ నటుడు విజయకుమార్ కూతురు, నటి వనితను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. విజయకుమార్ కి చెన్నయ్ లోని అష్టలక్ష్మి నగర్ లో ఓ బిల్డింగ్ ఉందట. ఈ బిల్డింగ్ ని షూటింగ్ ల కోసం అద్దెకు ఇస్తుంటారట. ఆ రెంట్ ని విజయకుమార్ తీసుకుంటారు. అయితే ఈ బిల్డింగ్ కి సంబంధించి రెండు, మూడేళ్లుగా విజయకుమార్, వనితల మధ్య గొడవ జరుగుతోంది.


కాగా ఈ బిల్డింగ్ లో షూటింగ్ చేసుకుంటానని విజయకుమార్ ని అడిగిందట వనిత. షూటింగ్ చేస్తానని ఆ బిల్డింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వనిత, అక్కడే సెటిల్ అయిపోయిందట. ఈ నేపధ్యంలో తండ్రి, కూతుళ్ల మధ్య పెద్ద గొడవ జరిగిందట. అయినా సరే వనిత బిల్డింగ్ లోనే సెటిల్ అయిపోవడంతో విజయకుమార్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి వనితను అరెస్ట్ చేసారట. మరి ఈ తండ్రి కూతుళ్ల గొడవ ఎప్పడికి సద్దుమణుగుతుందో వేచిచూడాల్సిందే. 'దేవి' సినిమా ద్వారా వనిత తెలుగు ఆడియన్స్ కి పరిచయస్థురాలే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !