View

ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సుకుమార్.. మహష్ బాబు కోసమే!

Wednesday,January23rd,2019, 04:07 AM

'రంగస్థలం' చిత్రం కోసం గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోని పల్లెటూరును బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. 1980 లో పల్లెటూర్లు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇందుకోసం సెట్ వేయించాడు సుకుమార్. ఈ సెట్ లోనే ఎక్కువ శాతం 'రంగస్థలం' షూటింగ్ జరిగింది. తాజాగా తన తదుపరి సినిమాకి కూడా ఓ ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడట సుకుమార్. ఆ వివరాల్లోకి వెళితే...


ప్రిన్స్ మహేష్ బాబుతో సుకుమార్ తదుపరి సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కాగా ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ లోని అడవి ప్రాంతాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నాడట సుకుమార్. ఎక్కువ శాతం షూటింగ్ అడవి ప్రాంతంలోనే జరగనుందట. కాగా అడవి సెట్ ని సుకుమార్ వేయిస్తాడని, ఆ సెట్ ఎక్కడ వేయిస్తాడోననే చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు గెడ్డం, మీసాలతో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని కూడా వినికిడి. సో... సుకుమార్, మహేష్ రివేంజ్ థ్రిల్లర్ కి రంగం సిద్ధమవుతోంది. మే లేదా జూన్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !