View

హీరో హీరోయిన్ టీజర్ లాంఛ్ విశేషాలు

Wednesday,February13th,2019, 02:02 PM

నవీన్‌చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి హీరో హీరోయిన్లుగా అడ్డా ఫేం జీయస్ కార్తీక్ దర్శకత్వంలో స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం హీరో హీరోయిన్. ఏ పైరెటెడ్ లవ్ స్టోరి అనేది క్యాప్షన్. à°ˆ చిత్రం టీజర్‌ను బుధవారం సీనియర్ పాత్రికేయులు జనార్థన్ రెడ్డి, శ్రీనివాస్‌లు ఆవిష్కరించారు.


à°ˆ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ - పైరసీ నేపథ్యంలో కొనసాగే à°•à°¥ ఇది. సాంకేతిక పెరగడంతో పైరసీ చేయడం, చూడటం తప్పుకాదనే పరిస్థితికి చేరుకున్నాం. ఇది భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారే అవకాశం వుందని మా సినిమా ద్వారా చెబుతున్నాం à°ˆ రోజుల్లో ఏది చెప్పినా బోల్డ్‌గానే చెప్పాలి. అలా చెబితేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నారు. అందుకే à°ˆ సినిమా ద్వారా పైరసీ వెనక వుండే వాస్తవాలు, పైరసీ సంబంధించి సినీ పరిశ్రమలో జరిగే వాస్తవాలు ఇలా అన్ని నిజాలే చెబుతున్నాను. à°ˆ à°•à°¥ అనుకున్నప్పుడే నవీన్‌చంద్ర అయితే బాగుంటుంది అనుకున్నాను. à°•à°¥ చెప్పిన తరువాత మరో ఆలోచనలేకుండా చెప్పింది చెప్పినట్టు తీయమని నవీన్ చెప్పాడు. నేను చెప్పాలనుకున్న కథకు కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కించాను. సినిమాలో నవీన్‌చంద్ర పైరసీకి పాల్పడే యువకుడిగా నెగెటెటివ్ ఛాయలున్న పాత్రలో కనిపిస్తాడు. అలాంటి వ్యక్తికి à°“ నిర్మాత కూతురికి మథ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో à°ˆ సినిమా సాగుతుంది. à°•à°¥ విని చూడాలని చాలా మంది హీరోలు అడిగారు. ఇండస్ట్రీవారికి త్వరలో ప్రత్యేకంగా à°“ షో వేయబోతున్నాం. హీరో విశాల్ కూడా సినిమా చూస్తాను అన్నారు. ఇండస్ట్రీలో వున్న హీరోల బైట్‌లతో రోలింగ్ టైటిల్ వేయబోతున్నాం. నిర్మాత నాకు మంచి మిత్రుడు కావడం వల్ల ఏ విషయంలోనూ రాజీపడలేదు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.


నవీన్‌చంద్ర మాట్లాడుతూ - à°ˆ à°•à°¥ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నేను నటించిన తొలి సినిమా విడుదలైన రోజే పైరసీ అయింది. అది తెలిసి ఏమీ చేయలేకపోయాను. à°† తరువాత పెద్ద పెద్ద చిత్రాలు కూడా పైరసీ భారిన పడ్డాయి. పైరసీ చేయడం అంటే నిర్మాతల సొమ్మును దోచుకోవడమే. ట్యాక్సీవాలా విడుదలకు ముందై పైరసీ అయినా à°† చిత్రాన్ని ఆదరించి ఫ్యాన్స్ తలుచుకుంటే ఎలాంటి పైరసీ పనిచేయదని నిరూపించారు. అలా అందరి ఫ్యాన్స్ ముందుకు వస్తే పైరసీని ఆరికట్టేయెచ్చు అన్నారు. పైరసీని ఎలా అరికట్టాలనే అంశంతో à°ˆ చిత్రాన్ని నిర్మించాం. తప్పకుండా మా చిత్రం మంచి కమర్షియల్ విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అని నిర్మాత తెలిపారు.


à°ˆ కార్యక్రమంలో బి.à°Ž. రాజు, సురేష్ కొండేటి, గాయత్రి సురేష్ పాల్గొన్నారు. నవీన్‌చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి, అభిమన్యుసింగ్, కబీర్‌సింగ్, జయప్రకాష్, షేకింగ్ శేషు, రణధీర్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్‌చిక్ బబ్లూ, సారికా రామచంద్రరావు తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె, డైరెక్టర్ ఆఫ్ పోటోగ్రఫీ: వెంకట్ గంగాధరీ, ఎడిటర్: జునైద్ సిద్ధికి, నిర్మాత: భార్గవ్ మన్నె, à°•à°¥-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: జీయస్ కార్తీక్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !