View

వినాయక్ చేతుల మీదుగా విడుదలైన 'ఏదైనా జరగొచ్చు' టీజర్

Monday,April22nd,2019, 08:36 AM

ప్ర‌ముఖ à°¨‌టుడు శివాజీ రాజా à°¤‌à°¨‌యుడు విజ‌య్ రాజా హీరోగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతోన్న‌ చిత్రం 'ఏదైనా à°œ‌à°°‌గొచ్చు'. వెట్ బ్రెయిన్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్‌, సుధ‌ర్మ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.à°°‌మాకాంత్ à°¦‌ర్శ‌కుడు. పూజా సోలంకి, సాషాసింగ్ హీరోయిన్స్.


à°ˆ సినిమా టీజ‌ర్‌ను సెన్సేష‌à°¨‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ విడుద‌à°² చేశారు.


à°ˆ సంద‌ర్భంగా వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ''నేను అసోసియేట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేస్తున్న‌ప్ప‌à°Ÿà°¿ నుండి శివాజీరాజాతో మంచి à°ª‌à°°à°¿à°š‌యం ఉంది. మంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌à°—à°¾ ఆయ‌à°¨‌కంటూ à°“ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయ‌à°¨ à°¤‌à°¨‌యుడు విజ‌య్ రాజా హీరోగా పరిచ‌యం అవుతున్నారు. à°¤‌ను సినీ à°ª‌రిశ్ర‌మలో పెద్ద స్టార్‌à°—à°¾ à°Žà°¦‌గాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో విల‌న్‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ బాబీ సింహ తమిళంలో పెద్ద à°¨‌టుడు. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌à°¨‌లు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.


శివాజీ రాజా మాట్లాడుతూ - ''వినాయ‌క్‌గారి చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌à°² కావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. ఆయ‌నకు నా స్పెష‌ల్ థాంక్స్‌. `ఏదైనా à°œ‌à°°‌గొచ్చు` సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెడుతున్న మా అబ్బాయి విజ‌య్ రాజాను ఆశీర్వదించండి'' అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°°‌మాకాంత్ మాట్లాడుతూ - ''ఇదొక క్రైమ్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌. మంచి టీం కుదిరింది. à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌. మంచి à°¸‌పోర్ట్ అందిస్తున్నారు. అలాగే మా సినిమా టీజ‌ర్‌ను విడుద‌à°² చేసి, యూనిట్‌ను అభినందించిన వినాయ‌క్‌గారికి థాంక్స్‌'' అన్నారు.


à°¨‌టీన‌టులు:
విజ‌య్ రాజా
బాబీ సింహ‌
పూజా సోలంకి
సాషా సింగ్‌
రాఘ‌à°µ‌
à°°‌వి శివ తేజ‌
నాగ‌బాబు
à°…à°œ‌య్ ఘోష్‌
వెన్నెల కిషోర్‌
పృథ్వి
ఝాన్సీ
వైవా à°¹‌ర్ష‌
తాగుబోతు à°°‌మేష్‌
à°š‌మ్మ‌క్ చంద్ర‌
à°°‌చ్చ à°°‌వి à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
à°¦‌ర్శ‌à°•‌త్వం: కె.à°°‌మాకాంత్‌
నిర్మాణ సంస్థ‌లు: వెట్ బ్రెయిన్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్, సుధ‌ర్మ్ ప్రొడ‌క్ష‌న్స్‌
à°¸‌à°¹ నిర్మాత‌: సుద‌ర్శ‌న్ à°¹‌à°¨‌గోడు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ప్ర‌కాశ్ అన్నం రెడ్డి
సినిమాటోగ్ర‌à°«à±€: à°¸‌మీర్ రెడ్డి
సంగీతం: శ్రీకాంత్ పెండ్యాల‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: ఎస్‌.బి.ఉద్ధ‌వ్
డైలాగ్స్‌: విక‌ర్ణ‌
స్క్రీన్ ప్లే: కోటి బండారు, వేణుగోపాల్ రెడ్డి
ఆర్ట్‌: à°°‌మేష్‌
పాట‌లు: ఇమ్రాన్ శాస్త్రి, ప్ర‌à°£‌వ్ చాగంటి, à°…à°²‌రాజు
పి.ఆర్‌.à°’: వంశీ శేఖ‌ర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !