View

ఎమ్ బిఎమ్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్.. ఈ 26న విడుదల

Monday,April22nd,2019, 10:41 AM

ప్రత ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై à°­‌à°°‌త్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్రముఖ వైద్యులు à°¡à°¾.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, à°¡à°¾.తాళ్ల à°°‌వి, à°¡à°¾. à°Ÿà°¿.à°ª‌ల్ల‌వి రెడ్డి సంయుక్తంగా తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం 'ఎమ్‌బిఎమ్‌' (మేరా భార‌త్ à°®‌హాన్‌). అఖిల్ కార్తిక్, ప్రియాంక à°¶‌ర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం à°ˆ నెల 26à°¨ విడుద‌à°²‌కు సిద్ధ‌మైంది. à°ˆ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్ లోని ఫిలించాంబ‌ర్ లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేసారు. à°ˆ కార్య‌క్ర‌మంలో à°ª‌లువురు మేథావులు, విద్యావేత్త‌లు, సంఘ సంస్క‌ర్త‌లు, రైతు సంఘాల నాయ‌కులు పాల్గొని ... వైద్య వృత్తిలో ఉన్న ముగ్గురు మిత్రులు à°•‌లిసి à°¸‌మాజానికి à°ª‌ట్టిన రుగ్మ‌à°¤‌ను తొలిగించ‌డానికి ముందుకు రావ‌à°¡à°‚ అభినందించ‌à°¦‌గ్గ విషయం. 'ఎమ్ బిఎమ్' చిత్రాన్ని విద్య, వైద్యంతో పాటు రైతు à°¸‌à°®‌స్య‌à°² గురించి చాలా à°š‌క్క‌à°—à°¾, ప్ర‌తి ఒక్క‌రినీ à°•‌à°¦‌లించే విధంగా, ఆలోచింప‌జేసే విధంగా తెర‌కెక్కించారు. ఇందులో వికాసంతో పాటు యువ‌à°¤‌ను ఆక‌ట్టుకునే వినోదం కూడా బావుంది. à°ˆ సినిమా విజ‌à°¯‌వంత‌మై యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి పేరు రావాల‌ని ఆకాంక్షించారు.


చిత్ర నిర్మాత‌, à°•‌థా à°°‌à°š‌యిత‌, à°¨‌టుడు, నిర్మాత à°¡à°¾.శ్రీధ‌ర్ రాజు ఎర్ర మాట్లాడుతూ… ''à°¸‌à°®‌కాలీన అంశాల‌కు à°•‌à°®‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడించి à°“ సందేశాత్మ‌à°• చిత్రంగా నిర్మించాం. అలాగే ఇప్ప‌à°Ÿà°¿ ప్ర‌భుత్వాలు ప్రవేశ‌పెడుతోన్న à°ª‌à°¥‌కాలు , వాటిలో లోటు పాట్లు చూపిస్తున్నాం. రెండు కుటుంబాలలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ యథార్థ సంఘ‌à°Ÿ‌à°¨‌లు కూడా పొందుప‌రిచాం. à°—‌తంలో à°ª‌లు సామాజిక అంశాల‌తో కూడిన చిత్రాల‌కు à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన à°­‌à°°‌త్ గారు à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌à°•‌త్వం వహించారు. సెన్సార్ పూర్తైంది. వారు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. à°ˆ నెల 26à°¨ గ్రాండ్ à°—à°¾ రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.


నిర్మాత‌ల్లో à°’à°•‌రైన‌ à°¡à°¾.తాళ్ల à°°‌వి మాట్లాడుతూ… ''దేశం బాగుప‌డాలంటే యువ‌à°¤ సంక‌ల్పించాలి. à°¸‌మాజంలోని à°¸‌à°®‌స్య‌à°²‌ను à°…à°°à°¿à°•‌ట్టే బాధ్య‌à°¤ వారిదే కాబ‌ట్టి నేటి యువ‌à°¤‌ను చైత‌న్య à°ª‌రిచే విధంగా à°ˆ చిత్రాన్ని నిర్మించాం. నేను, మిత్రుడు శ్రీధ‌ర్ రాజు ఎన్నో సోష‌ల్ ఎవేర్ నెస్ కార్య‌క్ర‌à°®‌లు చేస్తున్న‌ప్ప‌à°Ÿà°¿à°•à±€...సినిమా మాధ్య‌మం ద్వారా à°®‌à°°à°¿à°‚à°¤ మందికి చేరువవుతుంద‌ని à°ˆ సినిమా తీసాం'' అన్నారు.


à°®‌రో నిర్మాత à°¡à°¾.à°Ÿà°¿.à°ª‌ల్ల‌వి రెడ్డి మాట్లాడుతూ... ''సందేశంతో పాటు మా చిత్రంలోని మంచి వినోదం కూడా ఉంటుంది. ప్ర‌స్తుత à°ª‌రిస్థితుల్లో ఇలాంటి చిత్రాలు చాలా à°…à°µ‌à°¸‌à°°à°‚. ముఖ్యంగా యువ‌à°¤‌కు మంచి సందేశం ఇస్తూ.. à°²‌వ్ స్టోరిని కూడా మిక్స్ చేశాం. మా తొలి ప్ర‌à°¯‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం. ఎర్రం శెట్టి సాయి డైలాగ్స్, లలిత్ సురేష్ మ్యూజిక్ , పెద్దాడమూర్తి సాహిత్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ à°—à°¾ నిలుస్తాయి'' అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°­‌à°°‌త్ మాట్లాడుతూ…''సామాన్యుల‌కు విద్య , వైద్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే à°¸‌మాజం బాగుంటుంద‌నే సామాజిక స్పృహ తో పాటు, లవ్, కామెడీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాం. ముగ్గురు నిర్మాత‌లు à°’à°• మంచి ఉద్ధేశ్యంతో à°µ‌చ్చారు. వారి భావాలు కూడా నాభావాల‌కు à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ ఉండటంతో à°ˆ సినిమా చేసాం. à°®‌à°¨ సిస్ట‌మ్ లో ఉన్న లోటు పాట్ల‌ను à°¸‌à°µ‌రించాల‌న్న‌దే మా అభిప్రాయం. ముఖ్యంగా విద్య‌, వైద్యం à°ˆ రెండు ఉచితంగా అందించాల‌న్న‌దే మా పోరాటం. మాకు à°¸‌పోర్ట్ చేస్తార‌ని కోరుకుంటున్నాం'' అన్నారు.


ఫేమ‌స్ రైట‌ర్ à°…à°‚à°ª‌à°¶‌య్య నవీన్ మాట్లాడుతూ... ''శ్రీధ‌ర్ à°ª‌లు హాస్పిట‌ల్స్ à°¨‌డుపుతూ ఎంతో మందికి సాయ à°ª‌డుతున్నాడు. ఇప్పుడు à°’à°• మంచి సందేశంతో à°ˆ సినిమా చేసాడు. నేను సినిమా చూసాను. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చేరువ‌య్యేలా సినిమాలో అన్ని à°•‌à°®‌ర్షియ‌ల్ అంశాలున్నాయి అన్నారు.


హీరో అఖిల్ కార్తిక్ మాట్లాడుతూ... ''à°­‌à°°‌త్ గారితో సినిమా చేయ‌à°¡à°‚ గొప్ప ఎక్స్ పీరియ‌న్స్. à°’à°• మంచి సినిమాలో నేను కూడా పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది'' అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మం అనంత‌à°°à°‚ ఇటీవ‌à°² à°µ‌à°°à°‚à°—‌ల్ జిల్లాలో అప్పుల బాధ‌తో à°®‌à°°‌ణించిన రెండు రైతు కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించి, ప్ర‌భుత్వాలు వెంట‌నే à°† రెండు à°•‌టుంబాల‌ను ఆదుకోవాల‌ని నిర్మాత à°¡à°¾. శ్రీధ‌ర్ రాజు విన్న‌వించారు.


బాబు మోహన్ , à°¤‌ణికెళ్ల à°­‌à°°‌ణి, à°—à°¿à°°à°¿ బాబు, ఆమని , నారాయణ రావు, ఎల్ బి శ్రీరాం, à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి స్టోరిః à°¡à°¾.శ్రీధ‌ర్ రాజు ఎర్ర‌, డైలాగ్స్ః à°¯‌ర్రంశెట్టి సాయి, పాట‌లుః పెద్దాడ‌మూర్తి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః మేన‌à°— శ్రీను, ఫైట్స్ః విజ‌య్‌, మేక‌ప్ః యాద‌à°—à°¿à°°à°¿, à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్ః రాంబాబు, స్టిల్స్ః వేణు, కాస్ట్యూమ్స్ః à°µ‌ల్లి, పిఆర్వోః à°°‌మేష్ బాక్సాఫీస్, ఆర్ట్ః పి.డేవిడ్, సినిమాటోగ్ర‌ఫీః ముజీర్ మాలిక్‌, కొరియోగ్రాఫ‌ర్స్ః స్వ‌ర్ణ‌, దిలీప్‌, సంగీతంః à°²‌లిత్ సురేష్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః సోమ‌ర్తి సాంబేష్‌, ప్రొడ్యూస‌ర్స్ః à°¡à°¾.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, à°¡à°¾.తాళ్ల à°°‌వి, à°¡à°¾. టిపిఆర్, స్ర్కీన్ ప్లే-à°¦‌ర్శ‌à°•‌త్వంః à°­‌à°°‌త్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !