View

శివరంజని మూవీ రివ్య్వూ

Thursday,August01st,2019, 05:01 PM

చిత్రం - శివరంజని
నటీనటులు - నందు, రష్మి గౌతమ్, నందినీరాయ్, అఖిల్ కార్తీక్, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు
సినిమాటోగ్రఫీ - సురేందర్ రెడ్డి
సంగీతం - శేఖర్ చంద్ర
సమర్పణ - నల్లాస్వామి
సహనిర్మాత - కటకం వాసు
నిర్మాతలు - ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడు
దర్శకత్వం - నాగ ప్రభాకర్


నందు, రష్మి గౌతమ్ జంటగా తెరకెక్కిన చిత్రం 'శివరంజని'. నాగ ప్రభాకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ కి వచ్చింది. ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉందా తెలుసుకుందాం.


à°•à°¥
గతం మర్చిపోయిన ఒక అమ్మాయి (రష్మి) యాక్సిడెంటల్ గా కార్తీక్ (నందు) ని కలుస్తుంది. ఆమె గతం మర్చిపోయిన విషయం డాక్టర్ప్ ద్వారా తెలుసుకుంటాడు కార్తీక్. పేపర్ లో ప్రకటన ఇచ్చి ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి మధుగా పరిచయం చేస్తాడు. వారిద్దరూ ప్రేమలో పడతారు. ఆ సమయంలో ఆమెను ఓ నీడ వెంటాడుతుంది. ఆ నీడ గురించి నిజాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో మధుకు తన గతం గురించి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. సరిగ్గా ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి మధు పేరు శివరంజని అని, ఆమె తన భార్య అని చెప్పి మధును తీసుకెళ్తాడు. మధు గతం ఏంటీ... ఆమెను వెంటాడుతున్న నీడ ఎవరు... తన భార్య అంటూ శివరంజనీని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు... తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
'గుంటూరు టాకీస్' సినిమాలో నటించింది రష్మి. ఆ సినిమా ఆమెకు హాట్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకునే విధంగానే సినిమాలు వచ్చాయి. 'జబర్ధస్త్' ద్వారా రష్మి పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'శివరంజని' సినిమాతో ఆడియన్స్ ని పలకరించింది. ఈ సినిమాలోని శివరంజనీ పాత్రకు రష్మి పక్కాగా సూట్ అయ్యింది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో రష్మి కూడా తనవంతు కృషి చేసి పాత్రలో ఒదిగిపోయింది. మధు, శివరంజని పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. రష్మి కెరీర్ లో ఈ సినిమా ఎప్పుడూ గుర్తిండిపోతుంది. కార్తీక్ పాత్రకు నందు పూర్తి న్యాయం చేసాడు. తన నటన సినిమాకి హైలైట్ అవుతుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.


టెక్నీకల్ గా...
డైరెక్టర్ చాలా చక్కటి స్టోరీని ఎంచుకున్నాడు. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో తడబాటు లేకుండా సినిమాని తెరకెక్కించడంలో పూర్తిగా సఫలమయ్యారు. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. యూ అండ్ ఐ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమాకి కావాల్సినంత బడ్జెట్ సమకూర్చారు. ఫోటోగ్రఫీ బాగుంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన సినిమా ఇది. ట్విస్ట్ లు ఆసక్తిగా ఉంటాయి. అయితే ఆ ట్విస్ట్ లను రివీల్ చేసే క్రమంలో లాజిక్ లు మిస్ అయితే, సినిమాకి చాలా మైనస్ అవుతుంది. ఆడియన్స్ నుంచి కూడా విమర్శలు ఎదురవుతాయి. కానీ ఈ విషయంలో డైరెక్టర్ ప్రభాకర్ చాలా కేర్ తీసుకున్నారు. ఇంట్రస్టింగ్ గా లాజిక్ మిస్ అవ్వకుండా ట్విస్ట్ లను రివీల్ చేసి వావ్ అనిపించారు. సినిమాలో ఆడియన్స్ పూర్తిగా లీనమవుతారు. ఫస్ట్ ఆఫ్ కి కథ అయిపోయింది అనుకుంటారు. కానీ అసలు కథను సెకండ్ ఆఫ్ లో రివీల్ చేయడం బాగుంది. విలన్ ఎవరు అనే ఉత్కంఠత సినిమా త్రూ అవుట్ మెయింటెన్ చేసి, ఫైనల్ గా రివీల్ చేయడం సినిమాకి చాలా ప్లస్.


ఫైనల్ గా చెప్పాలంటే...
థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ వీకెండ్ ని ఎంజాయ్ చేయడానికి సరిపోయే సినిమా. సో... డోంట్ మిస్ ఇట్.


ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !