View

బాలయ్య కోసం బాలీవుడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న బోయపాటి?

Thursday,December12th,2019, 04:48 AM

నందమూరి నటసింహం బాలయ్య -  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ మూడో సినిమా పూజా కార్యక్రమాలు à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 70కోట్ల భారీ బడ్జెట్ తో à°ˆ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. యస్.యస్.తమన్ à°ˆ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

 

కాగా తాజా వార్తల ప్రకారం à°ˆ సినిమా కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.సోనాక్షిసిన్హా ని à°ˆ సినిమా కోసం హీరోయిన్ à°—à°¾ తీసుకోవాలనుకుంటున్నారట. పారితోషికం డిమాండ్ చేసినా వెనకడుగు వేయదలుచుకోవడంలేదని సమాచారమ్. సోనాక్షి కూడా టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తోందట. à°ˆ నేపధ్యంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ సినిమాకి సైన్ చేసే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. ఆల్ రెడీ సోనాక్షితో à°ˆ చిత్రం యూనిట్ చర్చలు జరుపుతోందట. అన్ని ఫైనలైజ్ అయిన తర్వాత అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశముంది.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !