View

శశి డబ్బింగ్ ప్రారంభం

Monday,June29th,2020, 01:33 PM

ఆది సాయికుమార్ హీరోగా à°¨‌టిస్తోన్న 'à°¶‌శి' సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు మొద‌à°²‌య్యాయి. శ్రీ‌నివాస్ నాయుడు à°¨‌à°¡à°¿à°•‌ట్ల డైరెక్ట్ చేస్తోన్న à°ˆ చిత్రాన్ని శ్రీ à°¹‌నుమాన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్‌.పి. à°µ‌ర్మ‌, రామాంజ‌నేయులు, à°šà°¿à°‚à°¤‌à°²‌పూడి శ్రీ‌నివాస్ నిర్మిస్తున్నారు.


హీరో ఆది సాయికుమార్ à°¡‌బ్బింగ్ చెప్ప‌à°¡à°‚ ద్వారా సోమ‌వారం 'à°¶‌శి' చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు ప్రారంభ‌à°®‌య్యాయ‌ని బ్యాన‌ర్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఆది à°¡‌బ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేశారు. లాక్‌డౌన్ ముగిసి, సినిమాల‌ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన దానికి అనుగుణంగా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూ à°¡‌బ్బింగ్ à°ª‌నులు స్టార్ట్ చేశారు.


ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ à°•‌నిపించ‌ని à°¸‌రికొత్త రూపంలో ఆది à°ˆ సినిమాలో à°•‌నిపించ‌నున్నారు. ఆయ‌à°¨ జోడీగా సుర‌à°­à°¿ à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రంలో à°®‌రో నాయిక పాత్ర‌ను రాశీ సింగ్ పోషిస్తున్నారు.


à°’à°• పాట మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్త‌యింది. à°† పాట‌ను కూడా మూడు రోజుల్లో పూర్తి చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. à°²‌వ్‌, ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ రూపొందుతున్న 'à°¶‌శి' సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తుండ‌à°—à°¾, à°…à°®‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌à°—à°¾ à°ª‌నిచేస్తున్నారు.


తారాగ‌ణం:
ఆది సాయికుమార్‌, సుర‌à°­à°¿, రాశీ సింగ్‌, వెన్నెల కిశోర్‌, తుల‌సి, à°œ‌à°¯‌ప్ర‌కాష్‌, రాజీవ్ à°•‌à°¨‌కాల‌, à°…à°œ‌య్‌, వైవా à°¹‌ర్ష‌, సుద‌ర్శ‌న్‌, స్వ‌ప్నిక‌, శిరీష‌, à°¶‌à°°‌ణ్య‌, à°¹‌ర్ష‌, à°®‌హేష్‌, కృష్ణ‌తేజ‌, à°­‌ద్రం, వేణుగోపాల‌రావు.


సాంకేతిక బృందం:
స్క్రీన్‌ప్లే: à°®‌ణికుమార్ చిన్నిమిల్లి
డైలాగ్స్‌: ఐ. à°°‌వి
సాహిత్యం: à°š‌ంద్ర‌బోస్‌, భాస్క‌à°°‌à°­‌ట్ల‌, అనంత శ్రీ‌రామ్‌, వెంగీ
మ్యూజిక్‌: అరుణ్ చిలువేరు
సినిమాటోగ్ర‌à°«à±€: à°…à°®‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి
ఆర్ట్‌: à°°‌ఘు కుల‌à°•‌ర్ణి
ఫైట్స్:  à°°à°¿à°¯‌ల్ à°¸‌తీష్‌
కొరియోగ్ర‌à°«à±€:  à°µà°¿à°¶à±à°µ à°°‌ఘు
పీఆర్వో: à°µ‌ంశీ-శేఖ‌ర్‌
కో-డైరెక్ట‌ర్‌:  à°¸à°¾à°¯à°¿à°°‌మేష్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: à°°‌మేష్ మేడికొండ‌
నిర్మాత‌లు: ఆర్‌.పి. à°µ‌ర్మ‌, రామాంజ‌నేయులు, à°šà°¿à°‚à°¤‌à°²‌పూడి శ్రీ‌నివాస్
à°•‌à°¥‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°¶à±à°°à±€‌నివాస్ నాయుడు à°¨‌à°¡à°¿à°•‌ట్ల‌
బ్యాన‌ర్‌: శ్రీ à°¹‌నుమాన్ మూవీ మేక‌ర్స్‌  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !