View

అలరిస్తున్న‘విమానం’...  ప్రోమో

Friday,April14th,2023, 02:36 PM

జీవితంలో ఏదో సాధించాల‌ని à°®‌à°¨‌కు చెప్పే పాత్ర‌à°²‌ను వెండితెర‌పై చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌à°ª‌à°¡‌తారు. అలాంటి పాత్రల‌తో రూపొందిన చిత్ర‌మే ‘విమానం’. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్‌ను à°…à°²‌à°°à°¿à°‚à°š‌నుందీ సినిమా. వైవిధ్య‌మైన పరిస్థితులు, వాటికి సరిపోయేటువంటి సున్నిత‌మైన పాత్ర‌à°²‌ను à°ˆ చిత్రంలో à°®‌నం చూడొచ్చు.


విమానం సినిమాలో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ à°¸‌ముద్ర ఖని à°…à°‚à°— వైక‌ల్యంతో బాధ‌à°ª‌డే à°®‌ధ్య à°µ‌à°¯‌స్కుడిగా, భార్య లేక‌పోయినా పిల్లాడిని  à°œà°¾à°—్ర‌త్త‌à°—à°¾ చూసుకునే వీర‌య్య అనే తండ్రి పాత్ర‌లో à°¨‌టించారు.  à°œà±€ స్టూడియోస్‌, à°•à°¿à°°‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ à°µ‌ర్క్స్ బ్యాన‌ర్స్ సినిమా రూపొందుతోంది. శివ ప్ర‌సాద్ యానాల à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు.


విమానం ప్రోమోను మేక‌ర్స్ శుక్ర‌వారం విడుద‌à°² చేశారు. ప్రోమోను à°—‌à°®‌నిస్తే.. అందులో తండ్రీ కొడుకుల à°®‌ధ్య అనుబంధం à°•‌నిపిస్తుంది. రాజు అనే అనే అబ్బాయి à°¤‌à°¨ తండ్రి పాత్ర‌లోని à°¸‌ముద్ర à°–‌నితో మాట్లాడుతూ.. ఓసారైనా à°¤‌à°¨‌ని విమానం ఎక్కించ‌à°®‌ని అడుగుతుంటాడు. విమానం ఎక్కటానికి ఎందుకంత ఇష్టం నీకు అని అడిగితే పై నుంచి చూస్తే అన్నీ చిన్న‌à°—à°¾ à°•‌నిపిస్తాయ‌ని అంటాడు. అయితే బాగా à°š‌దువుకుంటే పెద్ద‌య్యాక నువ్వే విమానం ఎక్కొచ్చ‌ని తండ్రి అంటాడు. ఇందులో సున్నితంగా, à°š‌క్క‌à°—à°¾ తండ్రీ కొడుకుల à°®‌ధ్య ఉన్న భావోద్వేగాల‌ను ప్రోమోలో à°š‌క్క‌à°—à°¾ ఎలివేట్ చేశారు రైట‌ర్, డైరెక్ట‌ర్ శివ ప్ర‌సాద్ యానాల‌


à°ˆ సందర్భంగా జీ స్టూడియోస్‌ సౌత్ మూవీస్ హెడ్ అక్ష‌య్ క్రేజీవాల్ మాట్లాడుతూ ‘‘కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌తో అసోసియేట్ కావ‌à°Ÿà°‚ చాలా సంతోషంగా ఉంది. మా కాంబోలో మంచి à°¨‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ టీమ్‌à°—à°¾ ఏర్పడి భావోద్వేగాల à°•‌à°²‌బోత‌à°—à°¾ à°¬‌à°²‌మైన à°•‌థాంశంతో రూపొందిన విమానం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. ప్రేక్ష‌కులు à°¨‌చ్చే, మెచ్చే కంటెంట్‌ను అందించ‌à°Ÿ‌మే మా à°²‌క్ష్యం. à°† దిశ‌గానే అడుగులు వేస్తున్నాం’’ అన్నారు.


à°¸‌ముద్ర à°–‌ని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌తో పాటు ఇందులో మీరా జాస్మిన్‌, à°…à°¨‌సూయ à°­‌à°°‌ద్వాజ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, à°§‌న్‌రాజ్ à°¤‌దిత‌రులు కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి à°š‌à°°‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా à°ˆ సినిమా జూన్ 9 గ్రాండ్ రిలీజ్ అవుతుంది.


à°¨‌టీన‌టులు:  
à°¸‌ముద్ర à°–‌ని, à°…à°¨‌సూయ à°­‌à°°‌ద్వాజ్‌, à°®à°¾à°¸à±à°Ÿ‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, à°§‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్


సాంకేతిక à°µ‌ర్గం:
ప్రొడ్యూస‌ర్స్‌:  à°œà±€ స్టూడియోస్‌, à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి (à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ à°µ‌ర్క్స్‌)
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°¶à°¿à°µ ప్ర‌సాద్ యానాల‌
సినిమాటోగ్ర‌పీ:  à°µà°¿à°µà±‡à°•à± కాలేపు
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°®à°¾à°°à±à°¤à°¾à°‚డ్ కె.వెంక‌టేష్‌
మ్యూజిక్‌:  à°š‌à°°‌ణ్ అర్జున్‌
ఆర్ట్‌:  à°œà±†.జె.మూర్తి
డైలాగ్స్‌:  à°¹‌ను రావూర

పి.ఆర్‌.à°’:  నాయుడు - à°«‌ణి (బియాండ్ మీడియా)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !