View

గ్రాండ్ గా ప్రారంభమైన #BSS10

Thursday,June01st,2023, 02:51 PM

మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ à°’à°• ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ బ్లాక్ బస్టర్ 'భీమ్లా నాయక్‌' à°•à°¿ దర్శకత్వం వహించిన దర్శకుడు సాగర్ చంద్రతో చేతులు కలిపారు. à°ˆ చిత్రం యూనిక్ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్. దర్శకుడు, శ్రీనివాస్ బెల్లంకొండ కొత్త లుక్, క్యారెక్టర్‌లో ప్రజంట్ చేయనున్నారు.


#BSS10 ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట à°ˆ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్.


ఈరోజు ప్రత్యేక అతిథులతో #BSS10 మూవీ ఆఫీస్ లో పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైయింది. దర్శకుడు హరీష్ శంకర్ ముహూర్తం షాట్‌కు క్లాప్‌ కొట్టి, దర్శకుడు పరశురాంతో కలసి మేకర్స్‌à°•à°¿ స్క్రిప్ట్‌ను అందజేశారు. దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచాన్ చేశారు. à°ˆ కార్యక్రమంలో అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు.


à°ˆ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, జిమ్షీ ఖలీద్  à°•à±†à°®à°°à°¾à°®à±†à°¨à± à°—à°¾ పని చేస్తున్నారు. à°ˆ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా, మల్లికార్జున్ చెంచి ఆర్ట్ డైరెక్టర్.
జూన్ 2వ వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


తారాగణం: శ్రీనివాస్ బెల్లంకొండ


సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: సాగర్ కె చంద్ర
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: హరీష్ కట్టా
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: జిమ్షి ఖలీద్
ఆర్ట్: మల్లికార్జున్ చెంచి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
పీఆర్వో : వంశీ-శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !