View

'సుందరం మాస్టార్' టీజర్ ను రిలీజ్ చేసిన సాయి తేజ్

Tuesday,July11th,2023, 03:24 PM

à°¹‌ర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్ర‌ధాన తారాగ‌ణంగా ఆర్‌.à°Ÿà°¿.టీమ్ à°µ‌ర్క్స్‌, గోల్ డెన్ మీడియా బ్యాన‌ర్స్‌పై à°•‌ళ్యాణ్ సంతోష్ దర్శ‌à°•‌త్వంలో à°°‌వితేజ‌, సుధీర్ కుమార్ కుర్రు నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం ‘సుందరం మాస్టార్’.  సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీజర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌à°—à°¾ వెళ్లాల్సిన à°ª‌రిస్థితి à°µ‌స్తుంది. అందులో అన్నీ à°µ‌à°¯‌సుల‌వారు ఇంగ్లీష్ నేర్చుకోవ‌టానికి విద్యార్థులుగా à°µ‌స్తారు. à°®‌à°°à°¿ సుంద‌à°°à°‚ మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించారు అనే విష‌యం à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾ రూపొందించిన చిత్ర‌మే ఇది. à°ˆ సినిమా టీజ‌ర్‌ను సుప్రీమ్ హీరో సాయితేజ్ విడుద‌à°² చేశారు. టీజ‌ర్ విడుద‌à°² కార్య‌క్ర‌మం వైజాగ్‌లో à°œ‌రిగింది. à°ˆ కార్యక్రమంలో...


సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘‘సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్ చేయటానికి ఐదు కార‌ణాలు, అక్ష‌à°°‌, à°°‌à°®‌గారు, రావుగారు మొద‌à°Ÿà°¿ మూడు కార‌ణాలు. à°¹‌ర్ష వాళ్ల‌బ్బాయే. à°¤‌ను బాగా à°¨‌టిస్తాడు. ఇంకా మంచి స్థాయికి చేరుకుంటాడ‌ని ఆశిస్తున్నా వాళ్ల‌à°•à°¿ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఇక నాలుగో కార‌ణం.. నా ఫేవ‌రెట్ హీరో à°°‌వితేజ‌గారు. ఆయ‌à°¨ నాకు చాలా చిన్న చిన్న విలువైన విష‌యాల‌ను నేర్పించారు. ఆయ‌à°¨ కోసం ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చాను. ఐదో కార‌ణం.. ప్రేక్ష‌కుల ప్రేమను పొంద‌డానికే వచ్చాను. మా సుంద‌à°°à°‚ మాస్ట‌ర్ టీమ్‌.. డైరెక్ట‌ర్ à°•‌ళ్యాణ్ సంతోష్‌, సుధీర్ à°µ‌ర్మ‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌à°°‌ణ్‌గారికి.. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మీ ప్రేమ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నాను. 


హర్ష చెముడు మాట్లాడుతూ ‘‘నేను చాలా మందికి చాలా థాంక్స్. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన శబరీష్‌à°•à°¿ థాంక్స్‌. నా à°¤‌ల్లిదండ్రులు, నా భార్య à°…à°‚à°¦‌రూ నా బిహేవియ‌ర్‌ను à°­‌రించారు. à°•‌ళ్యాణ్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు నువ్వే హీరో అన్నాడు. ఊరుకో బాసూ! ఏం మాట్లాడుతున్నావ్ అన్నాను. పూర్తి à°•‌à°¥ విన్న à°¤‌ర్వాత à°Žà°µ‌à°°à°¿à°•à±€ చెప్ప‌కు ఇది నేనే చేస్తాను అని అన్నాను. à°…à°‚à°¤ బాగా ఉంది. వైవా రిలీజ్ అయ్యి 10 ఏళ్లు అవుతుంది. à°ª‌దేళ్ల ముందు షార్ట్ ఫిల్మ్ à°µ‌స్తే.. 10 ఏళ్లలో మీరు à°¨‌న్ను ఇక్క‌à°¡ నిలుచో బెట్టారు. à°•‌ష్ట‌à°ª‌డితే à°…à°‚à°¦‌రూ మీ à°²‌క్ష్యాల‌ను చేరుకుంటారు. నాకు ఇది చాలా ఎమోష‌à°¨‌ల్ మూమెంట్‌. à°•‌ళ్యాణ్ స్క్రిప్ట్‌ను బ్యూటీఫుల్‌à°—à°¾ రాస్తే సుధీర్‌గారు, మాస్ à°®‌హారాజా à°°‌వితేజ‌గారు అద్భుతంగా నిర్మించారు. à°°‌వితేజ‌గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా à°µ‌చ్చి.. ఇక్క‌à°¡ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారికి à°¸‌పోర్ట్ అందిస్తున్నారు. మా టీమ సినిమా కోసం à°ª‌డ్డ à°•‌ష్టం ముందు నేను à°¨‌థింగ్‌. à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. సాయి బ్రో à°µ‌చ్చి టీజ‌ర్ విడుద‌à°² చేసినందుకు థాంక్స్‌’’ అన్నారు. 


ప్ర‌శాంత్‌ మాట్లాడుతూ ‘‘హర్ష ఇంజ‌నీరింగ్‌లో మా జూనియ‌ర్‌. అప్ప‌ట్లో à°Žà°µ‌రైనా à°¤‌à°¨‌ను కామెంట్ చేసినా దాన్ని పాజిటివ్‌గానే తీసుకునేవాడు. à°®‌à°¨ à°µ‌ల్ల à°’à°•‌రు à°¨‌వ్వుతున్నారు à°•‌దా! అని లైట్ తీసుకునేవాడు. ఈరోజు à°¤‌à°¨ టాలెంట్‌తో ఇక్క‌à°¡ నిల‌à°¬‌డ్డాడు. à°¤‌నే కాదు.. à°Žà°µ‌రైనా à°—‌ట్టిగా ట్రై చేస్తే మంచి స్టేజ్‌à°•à°¿ à°µ‌స్తార‌à°¨‌టానికి à°¹‌ర్ష à°’à°• బెస్ట్ ఎగ్జాంపుల్. à°ˆ సినిమా పెద్ద à°¸‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


చిత్ర దర్శకుడు కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ ‘‘మా ఆర్ట్ డైరెక్ట‌ర్‌, కాస్ట్యూమ్ టీమ్ సినిమాకు à°“ కొత్త లుక్‌ను తీసుకొచ్చారు. శ్రీచ‌à°°‌ణ్ పాకాల‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. à°ˆ సినిమా ఇంత బాగా రావ‌టానికి మెయిన్ రీజ‌న్ ముగ్గురు వ్య‌క్తులు. అందులో మొద‌టివాడు à°¹‌ర్ష‌. మా సినిమాను à°°‌వితేజ‌గారు ప్రొడ్యూస్ చేస్తున్నార‌ని చెప్ప‌గానే ముందు à°¨‌మ్మ‌లేదు. à°¤‌ను ప్రామిస్ చేసిన à°¸‌ర్‌ప్రైజ్‌à°²‌ను పూర్తి చేశాడు. ఇక సినిమా బాగా రావ‌టానికి కార‌à°£‌మైన వ్య‌క్తుల్లో రెండో వ్య‌క్తి సుధీర్ à°µ‌ర్మ‌గారు. à°¨‌న్ను à°¨‌మ్మి సుధీర్ à°µ‌ర్మ‌గారు సినిమాను ఇంత à°µ‌à°°‌కు తీసుకొచ్చారు. ఆయ‌à°¨ నా à°¸‌పోర్ట్ సిస్ట‌మ్‌à°—à°¾ నిలిచారు. ఇక సినిమా బాగా రావ‌టానికి మూడో కార‌ణం à°°‌వితేజ‌గారు. ప్ర‌తి డైరెక్ట‌ర్ à°°‌వితేజ‌గారితో సినిమా చేయాల‌నుకుంటారు. నేను కూడా చేశాను. అయితే ఆయ‌à°¨ నిర్మాణంలో సినిమా చేశాను. ఆయ‌à°¨ కొత్త వాళ్ల‌తో సినిమా చేస్తూ à°Žà°‚à°•‌రేజ్ చేస్తున్నందుకు ఆయ‌à°¨ థాంక్స్‌. ఇక ఇక్క‌à°¡‌కు స్పెష‌ల్ గెస్ట్‌à°—à°¾ à°µ‌చ్చిన సాయితేజ్‌గారికి థాంక్స్‌. à°¤‌ను చాలా మంచి పాజిటివ్ వ్య‌క్తి. మా సినిమాకు à°¸‌పోర్ట్ చేస్తున్న ఆయ‌à°¨‌కు థాంక్స్‌’’ అన్నారు. 


సుధీర్ à°µ‌ర్మ మాట్లాడుతూ ‘‘హర్ష హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి తెలుసు. తను ఈరోజు కష్టపడి à°ˆ స్థానానికి చేరుకున్నాడు. à°¤‌ను ఇంకా గొప్ప స్థానాకి వెళ్లాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


చందు మొండేటి మాట్లాడుతూ ‘‘సుందరం మాస్టర్’ మూవీ టీజ‌ర్ చాలా బావుంది. సినిమా à°¤‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. డైరెక్ట‌ర్ సంతోష్‌, నిర్మాత సుధీర్‌à°²‌కు à°ˆ సినిమా హిట్టై చాలా మంచి పేరు à°µ‌స్తుంది. à°¹‌ర్ష హార్డ్ à°µ‌ర్కర్ మాత్ర‌మే కాదు... స్మార్ట్ à°ª‌ర్స‌న్ కూడా. à°¤‌à°¨‌కు à°ˆ సినిమా పెద్ద à°¸‌క్సెస్‌à°—à°¾ నిలుస్తుంది’’ అన్నారు. 


హీరోయిన్ దివ్య శ్రీపాద మాట్లాడుతూ ‘‘సుంద‌à°°à°‚ మాస్ట‌ర్‌ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు à°•à°¥ విన్నాను. హర్షకి ఫోన్ చేసి నీకు తగిన మంచి ఆఫ‌ర్ à°µ‌చ్చింద‌à°¨ చెప్పాను. పాజిటివ్ à°Žà°¨‌ర్జీతో సినిమాను పూర్తి చేశాం. టీజ‌ర్‌ను మించి సినిమా ఉంటుంది. à°…à°‚à°¦‌రూ థియేట‌ర్‌లో మూవీని ఎంజాయ్ చేస్తారు. యాక్ట‌ర్‌à°—à°¾ à°¹‌ర్ష నుంచి చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను’’ అన్నారు. 


నటీనటులు:  à°¹‌ర్ష చెముడు, దివ్య శ్రీపాద à°¤‌దిత‌రులు


సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్స్‌: ఆర్‌.à°Ÿà°¿.టీమ్ à°µ‌ర్క్స్‌, గోల్ డెన్ మీడియా à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌లు:  à°°‌వితేజ‌, సుధీర్ కుమార్ కుర్రు à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°•‌ళ్యాణ్ సంతోష్‌ మ్యూజిక్‌:  శ్రీచ‌à°°‌ణ్ పాకాల‌ క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్స్‌:  శ్వేత కాక‌ర్లపూడి, షాలిని నంబు సినిమాటోగ్ర‌à°«à±€:  దీప‌క్ ఎరెగ‌à°¡‌ ఆర్ట్‌:  చంద్ర‌మౌళి కాస్ట్యూమ్స్‌:  శ్రీహిత కోట‌à°—à°¿à°°à°¿, రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  హేమంత్ కుర్రు à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  కార్తీక్ ఉన్న‌వా సౌండ్‌:  సాయి à°®‌ణింద‌ర్ రెడ్డి కొరియోగ్ర‌à°«à±€:  విజ‌య్ బిన్ని పి.ఆర్‌.à°’:  వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !