View

'సత్య' అందరికీ రీచ్ అవ్వాలి - సాయిధరమ్ తేజ్

Tuesday,August15th,2023, 04:59 PM

సుప్రీమ్ హీరో సాయిధ‌à°°‌మ్ తేజ్‌, à°•‌à°²‌ర్స్ స్వాతి జంట‌à°—à°¾ à°¨‌వీన్ విజ‌యకృష్ణ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన షార్ట్ ఫీచర్ ‘à°¸‌త్య‌’.  దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై à°¹‌ర్షిత్, à°¹‌న్షిత దీన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 15à°¨ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా à°ˆ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ à°¸‌త్య అనే మ్యూజిక‌ల్ షార్ట్‌ను మెగా à°ª‌à°µ‌ర్ స్టార్ రామ్ à°š‌à°°‌ణ్ తేజ్ చేతుల మీదుగా విడుద‌à°² చేశారు.  ఈసంద‌ర్భంగా à°œ‌à°°à°¿à°—à°¿à°¨ పాత్రికేయుల à°¸‌మావేశంలో...


మ్యూజిక్ డైరెక్టర్ శ్రుతి రంజని మాట్లాడుతూ ‘‘సంతోషంలో మాటలు రావటం లేదు. కొత్త మ్యూజిక్ డైరెక్ట‌ర్ కావాల‌నుకుంటున్నార‌ని తెలిసి నేను డెమో పంపితే à°ˆ సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. à°¨‌వీన్‌గారు à°“ సైనికుడి à°•‌à°¥‌ను దీనికి స్క్రిప్ట్‌à°—à°¾ అందంగా à°®‌లిచారు. తేజ్‌, స్వాతి à°¸‌హా ఎంటైర్ టీమ్‌à°•à°¿ థాంక్స్‌’’ అన్నారు. 


దర్శకుడు నవీన్ విజయ‌కృష్ణ మాట్లాడుతూ ‘‘జీవితంలో ముందుకు రావటం ఎంతో ముఖ్యం. మా నాన్న‌మ్మ విజ‌à°¯ నిర్మ‌à°²‌గారు, మా అమ్మ‌గారు నేత్ర‌.. à°¨‌న్ను జీవితంలో గొప్ప స్థాయిలో చూడాల‌ని అనుకున్నారు. కానీ నేను à°† à°ª‌ని చేయ‌లేక‌పోయాన‌నే బాధ‌లో కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాల్సి à°µ‌చ్చింది. ఇప్పుడు నేను à°¸‌త్య చేశానంటే వాళ్లే కార‌ణం. à°¸‌త్య కాన్సెప్ట్ రాసిన‌ప్పుడు, తీసిన‌ప్పుడు ఎమోష‌న్ మాత్ర‌మే గుర్తుకు ఉంది. à°Žà°µ‌రైనా à°®‌నం మిస్ చేసుకున్న‌ప్పుడు ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని శ్రుతి à°°à°‚à°œ‌నిగారు à°…à°‚à°¦‌మైన ట్యూన్‌à°—à°¾ à°®‌లిచారు. దానికి à°•‌నెక్ట్ అయ్యాను.. దానికి న్యాయం చేయాల‌నే à°¸‌త్య అనేది క్రియేట్ అయ్యింది. 
నా బెస్ట్ ఫ్రెండ్ à°¹‌ర్షిత్ రెడ్డి నాకు à°ˆ à°¸‌త్య‌ను డైరెక్ట్ చేసే à°…à°µ‌కాశం ఇవ్వ‌à°Ÿà°‚ ల్యాండ్ మార్క్ మూమెంట్‌. à°¸‌త్య అనేది నాజీవితం. నాదే కాదు.. చాలా మంది జీవితాల‌కు సంబంధించింది. à°¹‌ర్షిత్, à°¹‌న్షిత యంగ్ టాలెంట్‌ను à°Žà°‚à°•‌రేజ్ చేయ‌టానికి ఎంతో à°•‌ష్ట‌à°ª‌డుతున్నారు. à°¸‌త్య మ్యూజిక‌ల్ షార్ట్ కోసం చాలా మంది à°•‌ష్ట‌à°ª‌డ్డారు. తేజ్‌à°•à°¿ థాంక్స్‌. గుడ్డి à°¨‌మ్మ‌కంతో తేజ్ ఇందులో à°¨‌టించాడు. à°¤‌à°¨ à°¨‌మ్మ‌à°•à°‚ చూసి నాకు à°­‌à°¯‌మేసింది. కానీ à°¤‌ను ఏమాత్రం ఆలోచించ‌కుండా à°¸‌పోర్ట్ చేశారు. అలాగే మా సాంగ్‌ను లాంచ్ చేసిన రామ్ à°š‌à°°‌ణ్‌గారికి థాంక్స్‌... à°¸‌పోర్ట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌’’ అన్నారు. 


నిర్మాత à°¹‌న్షిత మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో à°µ‌చ్చిన à°¬‌లగం సినిమా à°µ‌ల్ల సోసైటీ నుంచి చాలా మంచి అప్రిషియేష‌న్స్ à°µ‌చ్చాయి. à°®‌ళ్లీ సోసైటీకి ఏమైనా చేద్దామ‌ని అనుకుంటున్న  ఆలోచ‌à°¨ నుంచి à°µ‌చ్చిందే à°¸‌త్య‌. à°…à°‚à°¦‌రూ రెమ్యూన‌రేష‌న్ లేకుండా మంచి కార‌ణం కోసం చేశాం. తేజు, స్వాతి అద్భుతంగా à°¨‌టించారు. శ్రుతి, సాకేలకు థాంక్స్‌’’ అన్నారు. 


నిర్మాత à°¹‌ర్షిత్ మాట్లాడుతూ ‘‘దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పెట్టింది యంగ్ టాలెంట్‌ను à°Žà°‚à°•‌రేజ్ చేయాల‌నే ఆలోచ‌à°¨‌తోనే. కేవ‌లం సినిమాల‌తోనే చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు మాకు à°¸‌త్య‌ ఆలోచ‌à°¨ à°µ‌చ్చింది. దీనికి à°¨‌వీన్‌, తేజు తోడ‌య్యారు. సాంగ్‌ను లాంచ్ చేసిన à°š‌à°°‌ణ్ అన్న‌కు థాంక్స్‌. à°•‌చ్చితంగా ఇది à°…à°‚à°¦‌రినీ à°¨‌చ్చుతుంది’’ అన్నారు. 


స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మా à°¬‌లగం సినిమాకు చాలా ఇంట‌ర్నేష‌à°¨‌ల్ అవార్డ్స్ à°µ‌చ్చాయి. చూస్తుంటే ఆస్కార్‌à°•à°¿ కూడా నామినేట్ అయ్యేలా à°•‌నిపిస్తుంది. మా డీఆర్‌పీ బ్యాన‌ర్ నుంచి కొత్త టాలెంట్‌ను à°Žà°‚à°•‌రేజ్ చేయాల‌ని అనుకుంటున్నప్పుడు వాళ్లు à°ˆ సాంగ్‌ను చేయాల‌నుకుంటున్నామ‌ని అన్నారు. నేను ఓకే చేశాను. ఇదే కాదు.. ఇంకా కొత్త టాలెంట్‌ను ఇండ‌స్ట్రీకి à°ª‌à°°à°¿à°š‌యం చేయాల‌ని అనుకుంటున్నాను. à°“ అమ్మాయి జీవితంలో ఎన్నో à°•‌లలుంటాయి. అలాంటి ఎన్నో à°•‌à°²‌లు ఉండే అమ్మాయికి మిల‌à°Ÿ‌à°°à±€ వ్య‌క్తి à°­‌ర్త‌à°—à°¾ దొరికితే ఎలా ఉంటుంద‌నేదే à°¸‌త్య‌. తేజు మా బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే మూడు సినిమాలు చేసేశాడు. దేశంలోని సైనికుల‌కు సంబంధించిన విష‌యాన్ని చెబుతూనే యంగ్ టాలెంట్‌ను à°Žà°‚à°•‌రేజ్ చేయాల‌నుకుంటే తేజు వంటి వాళ్లు à°¸‌పోర్ట్ చేయ‌టానికి ముందుకు à°µ‌చ్చారు. సాంగ్‌ను రిలీజ్ చేసిన రామ్ à°š‌à°°‌ణ్‌గారికి థాంక్స్‌. హిందీతో పాటు తెలుగు, à°¤‌మిళంలో సాంగ్ రిలీజ్ అయ్యింది’’ అన్నారు. 


సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘సత్య.. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన షార్ట్ ఫీచ‌ర్‌. ఇది à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ రీచ్ కావాలి. à°¸‌త్య లేకుండా సూర్య లేడు. సూర్య లేకుండా à°¸‌త్య లేదు. à°…à°‚à°¦‌à°°à°‚ టీమ్‌à°—à°¾ à°µ‌ర్క్ చేశాం. à°¨‌వీన్ à°Žà°‚à°¤ టాలెంట్ à°ª‌ర్స‌నో నాకు తెలుసు. అది ప్ర‌పంచానికి తెలియాల‌ని నేను ఇందులో భాగ‌à°®‌య్యాను. దేశం కోసం à°“ సైనికుడు à°Žà°‚à°¤ త్యాగం చేస్తారో à°®‌à°¨‌కు తెలుసు. సోల్జ‌ర్స్‌.. à°®‌à°¨ రేప‌à°Ÿà°¿ కోసం వాళ్లు నేటి రోజుని త్యాగం చేస్తున్నారు. వాళ్లంద‌à°°à°¿à°•à±€ సెల్యూట్‌. అలాంటి సైనికుల‌ను à°¸‌à°°à°¿à°¹‌ద్దుల‌కు పంపుతున్న à°¤‌ల్లులు, భార్య‌లు, చెల్లెళ్లు, అక్క‌లు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు. వారంద‌à°°à°¿à°•à±€ నివాళులు అర్పిస్తూ సోల్ ఆఫ్ à°¸‌త్య‌ సాంగ్‌ను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా సాంగ్‌ను లాంచ్ చేసిన రామ్ à°š‌à°°‌ణ్‌గారికి థాంక్స్‌. హిందీ వెర్ష‌న్‌కు రాశీ à°–‌న్నా à°¡‌బ్బింగ్ చెప్పింది. à°ˆ సంద‌ర్భంగా వారికి à°§‌న్య‌వాదాలు. సాంగ్‌ను రిలీజ్ చేయ‌టానికి ముందుకు à°µ‌చ్చిన à°Ÿà°¿ సిరీస్ భూష‌ణ్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !