View

30 మిలియన్స్ కేక్ ను కట్ చేసి లింగి లింగి లింగిడి సెలబ్రేషన్స్

Friday,November10th,2023, 10:43 AM

కోట బొమ్మాళి పీఎస్ చిత్రం నుంచి విడుద‌లైన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ à°—à°¾ మారి  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à±à°²à±‹ ఆసక్తిని పెంచింది. ఇటీవ‌లే à°ˆ పాట 30 మిలియ‌న్స్ వ్యూస్ ను పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా చిత్రయూనిట్ సెల‌బ్రేష‌న్ నిర్వ‌హించింది. 30 మిలియ‌న్స్ కేక్‌ను à°ˆ సంద‌ర్భంగాక‌ట్ చేసి à°¤‌à°® సంతోషాన్ని వ్య‌క్తం చేసింది చిత్ర‌బందం. 


తెలుగులో ఇటీవ‌à°² ఎన్నో బ్లాక్‌à°¬‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన గీతా ఆర్ట్స్ 2 సంస్థ, GA2 పిక్చర్స్ బ్యానర్ మలయాళ సూపర్ హిట్ నాయాట్టు à°•à°¿ రీమేక్ à°—à°¾ *కోట బొమ్మాళి పీఎస్* ను నిర్మించింది. à°ˆ  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°•à°¿ నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. తేజ మార్నిదర్శకుడు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న à°ˆ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


à°ˆ 30 మిలియ‌న్స్ సెల‌బ్రేష‌న్ వేడుక‌లో పాల్గొన్న à°¬‌న్నీవాస్ మాట్ల‌డుతూ - లింగి లింగి లింగిడి పాట‌కు à°µ‌చ్చిన స్పంద‌à°¨ అనూహ్యం. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌à°—à°¾ వున్న à°ˆ పాట à°­‌విష్య‌త్ లో à°®‌à°°à°¿à°‚à°¤ ఆద‌à°°‌à°£ నోచుకుంటుంది. ఇటీవ‌à°² విడుద‌లైన టీజ‌ర్‌కు à°š‌క్క‌ని స్పంద‌à°¨ à°µ‌స్తోంది. à°¤‌ప్ప‌కుండా మా చిత్రానికి ప్రేక్ష‌కులు విజ‌యాన్ని అందిస్తార‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది. అన్నారు.


పాట 30 మిలియ‌న్స్ వ్యూస్ సాధించ‌à°¡à°‚ à°¤‌à°®‌కెంతో ఆనందంగా వుంద‌ని, హీరో రాహుల్ విజ‌య్‌, హీరోయిన్ శివాని, నిర్మాత à°¬‌న్నీవాస్‌, విద్యా కొప్పినీడి, à°¦‌ర్శ‌కుడు తేజ మార్ని à°¤‌à°® ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ ప్రేక్ష‌కుల‌కు à°¤‌à°® థ్యాంక్స్ తెలియ‌జేశారు.


à°¨‌వంబ‌రు 24à°¨ à°ˆ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² కానుంది.


తారాగణం
శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు


సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: తేజ మార్ని
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి
డోప్: జగదీష్ చీకాటి
డైలాగ్స్: నాగేంద్ర కాశి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సంగీత దర్శకుడు: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
కో-డైరెక్టర్: రామ్ నరేష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !