View

అన్వేషి అందరికీ నచ్చుతుంది - టి.గణపతి రెడ్డి

Wednesday,November15th,2023, 07:36 AM

విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, à°…à°¨‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వి.జె.à°–‌న్నా à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ మూవీని à°¨‌వంబ‌ర్ 17à°¨ రిలీజ్ చేస్తున్నారు. మంగ‌à°³‌వారం à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర నిర్మాత à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి, à°¦‌ర్శ‌కుడు వి.జె.à°–‌న్నా, హీరో విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల‌, హీరోయిన్ సిమ్రాన్ గుప్తాతో పాటు à°…à°œ‌య్ ఘోష్‌, నాగి పాల్గొన్నారు. ఇంకా అశ్విన్ బాబు, సోహైల్‌, చైత‌న్య రావు, సంపూర్ణేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. à°ˆ సంద‌ర్భంగా...


హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ ‘‘సాధారణంగా దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు. అయితే షిప్ లేక‌పోతే కెప్టెన్ ఉండ‌రు. అలాంటి షిప్ à°Žà°µ‌రంటే నిర్మాతే. అన్వేషి సినిమా విషయానికి à°µ‌స్తే à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు షిప్ అయితే, వి.జె.à°–‌న్నాగారు కెప్టెన్‌. ఇందులో యాక్ట్ చేసిన విజ‌య్‌, సిమ్రాన్ గుప్తా à°¸‌హా à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు అభినంద‌నలు. వీరు à°ˆ సినిమా కోసం చేసిన à°œ‌ర్నీ గురించి చెబుతున్న‌ప్పుడు మాకు మా తొలి సినిమాలో మేం à°ª‌డ్డ స్ట్ర‌గుల్స్ గుర్తొచ్చాయి. ట్రైల‌ర్ చూశాను. ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. ప్రేక్ష‌కులు à°¤‌ప్ప‌కుండా విజ‌యాన్ని అందిస్తారు. నాకు కూడా ఇలాంటి జోన‌ర్ మూవీతోనే à°¸‌క్సెస్ à°µ‌చ్చింది. కాబ‌ట్టి విజ‌య్‌à°•à°¿ కూడా à°¸‌క్సెస్ à°µ‌స్తుంద‌ని à°¨‌మ్ముతున్నాను. డైరెక్ట‌ర్ వి.జె.à°–‌న్నా మేకింగ్ చాలా బావుంది. చైత‌న్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. వి.జె.à°–‌న్నా మేకింగ్ చాలా బావుంది. à°¨‌వంబ‌ర్ 17à°¨ అన్వేషి సినిమాను చూసి ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారితో రాబోయే రోజుల్లో నేను కూడా సినిమా చేయ‌బోతున్నాను. ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌. అరుణ‌శ్రీ బ్యాన‌ర్ మేకింగ్‌లో వారి టేస్ట్ తెలుస్తుంది. హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో రాబోతున్న అన్వేషి ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌రిస్తుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.


చిత్ర డైరెక్ట‌ర్ వి.జె.à°–‌న్నా మాట్లాడుతూ ‘‘నేను సినీ ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చానంటే కార‌ణం మా నాన్న‌గారే. ఆయ‌à°¨ చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌. నేనేమో à°ª‌à°µ‌న్ à°•‌ళ్యాణ్‌à°•à°¿ ఫ్యాన్‌ని. మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్‌గారు ఇచ్చిన చిన్న ట్యూన్‌తో సినిమా చేయాల‌నే కోరిక నాలో à°¬‌లంగా పెరిగిపోయింది. కార్తీక శ్రీనివాస్ à°š‌క్క‌à°—à°¾ ఎడిట్ చేసిచ్చారు. మా సినిమాటోగ్రాఫ‌ర్ కె.కె.రావుగారు బెస్ట్ విజువ‌ల్స్ ఇచ్చారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ గాంధీగారి à°¸‌పోర్ట్‌à°•à°¿ థాంక్స్‌. ఇక à°¨‌టీన‌టుల విష‌యానికి à°µ‌స్తే నాగి, à°…à°œ‌య్ ఘోష్‌గారు మంచి పాత్ర‌ల్లో à°¨‌టించారు. à°…à°œ‌య్ ఘోష్‌గారు రోల్ à°ˆ సినిమాలో నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. మా నిర్మాత à°—‌à°£‌à°ª‌తిరెడ్డిగారిని à°ª‌à°°à°¿à°š‌యం చేసిన సుబ్బ‌రావుగారికి థాంక్స్‌. విజ‌య్ à°§‌à°°‌ణ్‌ని ఆడిష‌న్ చేసి à°ˆ సినిమాలో ఎంపిక చేశాను. సిమ్రాన్ గుప్తా బాగా à°¨‌టించింది. మా కో ప్రొడ్యూస‌ర్స్ వై.à°¹‌రీష్ గారు, రాంబాబుగారు, à°•à°¿à°°‌ణ్‌గారు ఇచ్చిన à°¸‌పోర్ట్‌ను ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ à°®‌à°°‌చిపోలేను. à°ˆ మూవీలో à°…à°¨‌న్య నాగ‌ళ్ల చేసిన పాత్ర చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. నాకు à°—‌à°£‌à°ª‌తిరెడ్డిగారు పున‌ర్జ‌న్మ‌నిచ్చారు. ఆయ‌à°¨ à°•‌మిటెడ్‌, ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌. ఆయ‌à°¨ à°¸‌పోర్ట్ గురించి à°Žà°‚à°¤ చెప్పినా à°¤‌క్కువే. à°¬‌ద్రిగారు కూడా మంచి సపోర్ట్ చేస్తూ à°µ‌చ్చారు. à°¨‌వంబ‌ర్ 17à°¨ సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


హీరో విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల మాట్లాడుతూ ‘‘à°“ చిన్న à°ª‌ల్లెటూరు నుంచి హీరో కావాల‌ని à°œ‌ర్నీ మొద‌లు పెడితే à°ˆ స్టేజ్‌కు చేరుకోవ‌టానికి ఎన్నో à°…à°µ‌మానాలు, బాధ‌à°²‌ను ఎదుర్కొన్నాను. à°ˆ రోజు గుంచి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నా బాధ మామూలు బాధ కాదు. à°ˆ సినిమా రూపొందించే క్ర‌మంలో చాలా à°•‌ష్టాలు à°µ‌చ్చాయి. అయితే చాలా మంది à°¸‌పోర్ట్ చేయ‌à°Ÿà°‚ à°µ‌ల్ల పూర్తి చేసుకుంటూ à°µ‌చ్చాం. మన చుట్టూ à°ª‌క్క‌à°² ఉన్న వాడు à°•‌ళాకారుడు అయితే à°¤‌à°¨‌ను à°Žà°‚à°•‌రేజ్ చేయాలి. అన్వేషి గురించి చెప్పాలంటే .. మంచి à°•‌à°¥ కోసం వెయిట్ చేస్తున్నాను. à°† à°¸‌à°®‌యంలో వి.జె.à°–‌న్నాగారు à°•‌లిశారు. ఆయ‌à°¨ పెద్ద డైరెక్ట‌ర్ అవుతారు. మా సినిమాటోగ్రాఫ‌ర్ కె.కె.రావు మంచి విజువ‌ల్స్ ఇచ్చారు. చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయ‌à°¨ మా సినిమాకు à°µ‌ర్క్ చేయ‌à°Ÿà°‚ à°²‌క్కీగా భావిస్తున్నాం. సినిమా బాగోక‌పోతే నేను గుండు కొట్టించుకుంటాను. సిమ్రాన్ చాలా మంచి à°¨‌à°Ÿà°¿. à°š‌క్క‌à°Ÿà°¿ à°¸‌పోర్ట్‌ను అందించారు. అశ్విన్ బాబు, చైత‌న్య‌, à°¶‌శికిర‌ణ్ తిక్క, సోహైల్‌, సంపూర్ణేష్ బాబు గారికి థాంక్స్‌. నేనున్నా.. మీరు ముందుకెళ్లండి అని à°®‌మ్మ‌ల్ని ప్రోత్స‌హించిన నిర్మాత à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు మాకు దేవుడి కంటే ఎక్కువ‌. à°ˆ బ్యాన‌ర్ ఏ రేంజ్‌కు చేరుకుంటుందో మాకు తెలుసు. ఆయ‌à°¨‌లాంటి నిర్మాత ఇండ‌స్ట్రీకి ఎంతో à°…à°µ‌à°¸‌à°°à°‚. à°¨‌వంబ‌ర్ 17à°¨ మా అన్వేషి సినిమా రిలీజ్ అవుతుంది. à°•‌చ్చితంగా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది’’ అన్నారు.


నిర్మాత à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి మాట్లాడుతూ ‘‘యుఎఫ్ఓ à°²‌క్ష్మ‌ణ్‌గారు ప్ర‌తి విష‌యంలోనూ నాకు à°¸‌పోర్ట్ అందిస్తూ à°µ‌చ్చారు. ఆయ‌à°¨ à°ª‌à°°à°¿à°š‌యం కావ‌à°Ÿà°‚ అదృష్టంగా భావిస్తున్నాను. హీరో విజ‌య్‌, హీరోయిన్ సిమ్రాన్‌, ముఖ్య పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°…à°¨‌న్య‌, ఇంకా à°…à°œ‌య్ ఘోష్, దిల్ à°°‌మేష్ థాంక్స్‌. చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఇక సైమ‌న్ కింగ్‌గారు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటే గూజ్ à°¬‌మ్స్ వచ్చాయి. ఆయ‌à°¨‌కు రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను. వారిద్ద‌à°°à°¿ మ్యూజిక్ కంపోజిష‌న్‌గారి à°µ‌ల్లే సినిమాపై నాకు ఎంతో à°¨‌మ్మ‌à°•à°‚ పెరిగింది. సినిమాటోగ్రాఫ‌ర్ కె.కె.రావుగారు మంచి విజువ‌ల్స్ ఇచ్చారు. మా కో ప్రొడ్యూస‌ర్స్ à°š‌క్క‌à°Ÿà°¿ à°¸‌పోర్ట్ ఇచ్చారు. మా డైరెక్ట‌ర్ వి.జె.à°–‌న్నా మేకింగ్ చూస్తే à°«‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్ అనరు. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. ప్ర‌తీ ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. à°¨‌వంబ‌ర్ 17à°¨ థియేట‌ర్స్‌లోకి à°µ‌స్తున్న అన్వేషి సినిమాను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. చిన్న సినిమాను తీయ‌à°Ÿà°‚ à°’à°• ఎత్తు అయితే రిలీజ్ చేయ‌à°Ÿà°‚ à°®‌రో ఎత్తు అవుతుంది. కానీ మా సినిమాకు ఎలాంటి à°¸‌à°®‌స్య లేకుండా మంచి థియేట‌ర్స్ దొరికాయి’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్ మాట్లాడుతూ ‘‘హీరో విజయ్, డైరెక్టర్ ఖన్నాగారు నాపై నమ్మకంతో అన్వేషి సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చారు. వారికి థాంక్స్‌. నిర్మాత à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు టీమ్‌కు మంచి à°¸‌పోర్ట్‌ను అందించారు. ఎంటైర్ టీమ్ డీటెయిలింగ్‌à°—à°¾ మూవీని చేశాం. నా మ్యూజిక్ టీమ్, సింగ‌ర్స్‌, లిరిక్ రైట‌ర్స్ మంచి à°¸‌పోర్ట్ చేశారు. à°¨‌వంబ‌ర్ 17à°¨ రిలీజ్ అవుతున్న à°ˆ మూవీని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరోయిన్ సిమ్రాన్ గుప్తా మాట్లాడుతూ ‘‘హీరోయిన్ కావాలనే à°•à°² అన్వేషి సినిమాతో పూర్తయ్యింది. నేను సౌత్ సినిమాను ప్రేమిస్తున్నాను. ఇక్క‌డే సినిమాలు చేయాల‌నుకున్నాను. నేను సినిమా చూశాను. వారం రోజుల పాటు à°¸‌à°°à°¿à°—à°¾ నిద్ర పోలేదు. గూజ్ à°¬‌మ్స్ à°µ‌చ్చేశాయి. à°•‌చ్చితంగా అన్వేషి à°•‌ల్ట్ సినిమాగా à°…à°‚à°¦‌రినీ మెప్పిస్తుంది. à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారు లేక‌పోతే à°ˆ సినిమా ఇక్క‌à°¡à°¿ à°µ‌à°°‌కు à°µ‌చ్చేది కాదు. à°–‌న్నాగారు హీరోయిన్ కావాల‌నే నా à°¤‌à°ª‌à°¨‌ను గుర్తించి à°…à°µ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌à°¨‌కు థాంక్స్‌. చైత‌న్‌గారు బ్యూటీఫుల్ మ్యూజిక్‌ను అందించారు. విజ‌య్‌గారు à°ˆ సినిమా à°¤‌ర్వాత పెద్ద స్టార్ అవుతారు. సినిమాటోగ్రాఫ‌ర్ కె.కె.గారు మంచి విజువ‌ల్స్ ఇచ్చారు. à°¨‌వంబ‌ర్ 17à°¨ అన్వేషి మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంది’’ అన్నారు.


à°¨‌టీన‌టులు:
విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, à°…à°¨‌న్య నాగ‌ళ్ల‌, à°…à°œ‌య్ ఘోష్, నాగి, ప్ర‌భు దిల్ à°°‌మేష్‌, చంద్ర శేఖ‌ర్ రెడ్డి, à°°‌చ్చ à°°‌వి, మిమిక్రీ సుబ్బ‌రావు, ఇమ్మాన్యుయేల్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ à°¸‌త్య à°¤‌దితరులు


సాంకేతిక వర్గం:
బ్యాన‌ర్‌: అరుణ శ్రీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్‌
నిర్మాత‌: à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి
కో ప్రొడ్యూస‌ర్స్‌: హరీష్ రాజు, శివ‌న్ కుమార్ కందుల‌, గొల్ల వెంక‌à°Ÿ రాంబాబు, జాన్ బోయ‌à°²‌à°ª‌ల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: దుర్గేష్.à°Ž
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: వి.జె.à°–‌న్నా
సినిమాటోగ్రఫీ: కె.కె.రావు
మ్యూజిక్‌: చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: కార్తీక శ్రీనివాస్‌
ఆర్ట్‌: గాంధీ à°¨‌డికుడిక‌ర్‌
లిరిక్స్‌: చైత‌న్య ప్ర‌సాద్‌, చైత‌న్య à°µ‌ర్మ‌, శుభం విశ్వ‌నాథ్‌
స్టంట్స్‌: జాషువా
కొరియోగ్ర‌à°«à±€: ప్రేమ్ à°°‌క్షిత్‌, విద్యాసాగ‌ర్ రాజు
పి.ఆర్‌.à°’: వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !