View

డిసెంబర్ 1న ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్ననాగ చైతన్య 'ధూత'

Wednesday,November15th,2023, 03:12 PM

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన సిరిస్ 'ధూత'.  à°¸à±‚పర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య అక్కినేని ప్రధాన పాత్ర పోషించారు.  à°ªà°¾à°°à±à°µà°¤à°¿ తిరువోతు, ప్రియా భవాని శంకర్,  à°ªà±à°°à°¾à°šà±€ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని  à°ªà±à°°à±ˆà°®à± మెంబర్స్ కు డిసెంబర్ 1 నుంచి  à°ªà±à°°à±ˆà°®à± వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సిరీస్‌లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ప్రసారం కానున్నాయి.


భారతదేశంలో అందరూ ఇష్టపడే ఎంటర్ టైన్మెంట్ డెస్టినేషన్  à°ªà±à°°à±ˆà°®à± వీడియో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఒరిజినల్ సూపర్‌నేచురల్ సస్పెన్స్-థ్రిల్లర్ 'ధూత' ప్రీమియర్ తేదీని ప్రకటించింది. à°ˆ సిరిస్ కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు.  à°¨à°¾à°°à±à°¤à± స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించారు.  'ధూత' నాగ చైతన్య అక్కినేని నటిస్తున్న తొలి వెబ్ సిరిస్. ఇందులో  à°¸à°•à±à°¸à±†à°¸à± ఫుల్  à°œà°°à±à°¨à°²à°¿à°¸à±à°Ÿà± సాగర్ పాత్రను పోషిన్నారు. తనకి కొన్ని ఊహించిన సంఘటనలు, మిస్టీరియస్ మరణాల, అతీంద్రియ సంఘటనలు ఎదురై, అతని కుటుంబంపై నీడలా వెంటాడుతాయి. ఎనిమిది ఎపిసోడ్‌à°² సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కీలక పాత్రలలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోనున్నారు. థ్రిల్లర్ డ్రామా ప్రత్యేకంగా భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో,  à°ªà±à°°à°ªà°‚చవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాలులో డిసెంబర్ 1à°¨ ప్రసారం కానుంది. ధూత  à°ªà±à°°à±ˆà°®à± మెంబర్‌షిప్‌à°•à°¿ లేటెస్ట్ ఎడిషన్. ఇండియాలో ప్రైమ్ మెంబర్‌లు అన్నీ ఒకే మెంబర్‌షిప్‌లో కేవలం సంవత్సరానికి ₹1499à°•à°¿ సేవింగ్, సౌలభ్యం, వినోదాన్ని పొందుతారు.  


“మా మొదటి లాంగ్-ఫార్మాట్ తెలుగు ఒరిజినల్ 'ధూత'తో రిజినల్ పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము. జాతీయ అవార్డు-విజేత దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో  à°ˆ సిరిస్ సూపర్ నేచర్ల్  à°¥à±à°°à°¿à°²à±à°²à°°à±‌à°—à°¾ చివరి వరకు ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేస్తుంది. నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ,ప్రాచీ దేశాయ్ అత్యుత్తమ తారాగణం ప్రేక్షకులని అలరించనుంది.  à°µà°¾à°°à°¿ పెర్ఫార్మెన్స్ లు కాంప్లెక్స్ లేయర్డ్, అనూహ్య కథనానికి ప్రాణం పోస్తాయి" అని హెడ్ అఫ్ ఒరిజినల్స్,  à°‡à°‚డియా & సౌత్ఈస్ట్ , ప్రైమ్ వీడియో అపర్ణ పురోహిత్ అన్నారు. "మా కస్టమర్‌లకు ప్రత్యేకమైన, వైవిధ్యమైన ఆకట్టుకునే కథనాలను అందించడమే మా లక్ష్యం. à°ˆ క్రమంలో 'ధూత' ఖచ్చితంగా  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à°•à± గొప్ప అనుభూతిని అందిస్తుంది'' అన్నారు.


నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. Ltd నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. "ధూత అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు సిరీస్‌లలో à°’à°•à°Ÿà°¿.  à°Žà°‚తో కాలం శ్రమ, అపారమైన అంకితభావం, అవిశ్రాంత ప్రయత్నాల ఫలితం. మొదటి నుంచీ, దర్శకుడు విక్రమ్ ఊహించినంత లోతుగా, వివరంగా à°’à°• కాన్సెప్ట్, à°•à°¥ పూర్తి సామర్థ్యాన్ని చూపించే విధంగా సిరిస్ ని మలచాలని ముందే అనుకున్నాం. ధూత నాగచైతన్యకు గొప్ప స్ట్రీమింగ్ అరంగేట్రం అవుతుంది. à°ˆ విషయంలో మాకు ఎంతో ఆనందంగా వుంది. ముగ్గురు అసాధారణ మహిళా కథానాయకులు ఇందులో చాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. à°ˆ సిరిస్ తో  à°®à±à°¨à±à°ªà±†à°¨à±à°¨à°¡à±‚ లేని విధంగా, అసాధారణమైన పెర్ఫార్మెన్స్ లు, అనూహ్యమైన కథనంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందిస్తున్న ప్రైమ్ వీడియోకు ధన్యవాదాలు'' తెలిపారు.


తారాగణం:  
నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్,  à°ªà±à°°à°¾à°šà±€ దేశాయ్ తదితరులు


సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
నిర్మాత: శరత్ మరార్
బ్యానర్: నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి
డీవోపీ: మికోలజ్ సైగుల
సంగీత దర్శకులు: ఇషాన్ చాబ్రా
ఎడిటర్: నవీన్ నూలి
యాక్షన్ : వెంకట్ మాస్టర్
పీఆర్వో: వంశీ-శేఖర్
స్ట్రీమింగ్ పార్టనర్ : ప్రైమ్ వీడియో



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !