View

యదార్థ సంఘటన ఆథారంగా ప్రేమకు జై - పోస్టర్, టీజర్ రిలీజ్ 

Friday,December22nd,2023, 02:46 PM

ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై  à°…నసూర్య  à°¨à°¿à°°à±à°®à°¿à°‚à°šà°¿à°¨ చిత్రం 'ప్రేమకు జై'.  à°—్రామీణ నేపథ్యంలో జరిగిన à°’à°• యదార్థ సంఘటన ఆధారంగా నూతన నటీనటులతో శ్రీనివాస్ మల్లం  à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో à°ˆ చిత్రం రూపోందింది. యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరోహీరోయిన్లుగా ప్రతినాయకునిగా దుబ్బాక భాస్కర్ నటించారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం నూతన సంవత్సరంలో విడుదల కానుంది. తాజాగా ప్రఖ్యాత లిరిక్స్ రైటర్ శివశక్తి దత్త చేతుల మీదుగా పోస్టర్, టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.


ఆనంతరం శివశక్తి దత్త గారు మాట్లాడుతూ....''యంగ్ టాలెంట్ బాగా చేశారు. నూతన à°¨‌టీనటులు చాలా అద్భుతంగా నటించారు. డైరెక్షన్  à°šà°¾à°²à°¾ బాగుంది. à°ˆ టీజర్ చాలా బాగుంది. చిత్ర యూనిట్  à°¶à±à°­à°¾à°•à°¾à°‚క్షలు'' అన్నారు.


ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోహీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు.


హీరోహీరోయిన్లు: అనిల్ బురగాని,  à°†à°°à± జ్వలిత


దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం
నిర్మాత:  à°…నసూర్య
లైన్ ప్రొడ్యూసర్:  à°®à±ˆà°²à°¾à°°à°‚ రాజు
DOP:  à°‰à°°à±à°•à±à°‚దా రెడ్డి
మ్యూజిక్ : చైతు
ఎడిటర్: సామ్రాట్ జి
ఫైట్స్: రాబిన్ సుబ్బు డైనమిక్ మధు
పబ్లిసీటీ డిజైనర్ : వివారెడ్డి
కొరియోగ్రాఫర్ :బాలు
పి.ఆర్.ఓ: దయ్యాల అశోక్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !