View

Poster Released from Fear on occassion of Vedhika's birthday

Wednesday,February21st,2024, 02:15 PM

Known for her roles in "Kanchana 3" and "Ruler," Vedhika has become familiar to the Telugu audience. She plays the lead role in the suspense thriller "Fear," produced by AR Abhi under the Dattatreya Media banner, with co-producers Sujatha Reddy and Sama Surender Reddy. The film is directed by Haritha Gogineni, featuring Arvind Krishna in a special role.


To celebrate Vedhika's birthday today, the "Fear" movie team unveiled a special poster, extending their best wishes.

The poster showcases Vedhika in an impressive and beautiful makeover. According to the film crew, Vedhika's character in "Fear" will be fresh and captivating for the audience, marking a special movie in her career. The shooting of "Fear" has been completed, and post-production activities are underway. The movie's theatrical release date will be announced shortly.


Cast:
Vedhika, Arvind Krishna, JP (Jayaprakash), Pavitra Lokesh, Anish Kuruvilla, Sayaji Shinde, Satya Krishna, Sahithi Dasari, Shani, and others.


Technical Team:
- Music: Anup Rubens
- Cinematography: I Andrew
- Editing: Garry B H
- Lyrics: Krishna Kant
- Choreography: Vishal
- PRO: GSK Media
- Digital Media: House Full, Mayabazar
- Producer: AR Abhi
- Co-Producers: Sujatha Reddy, Sama Surender Reddy
- Written and Directed by: Haritha Gogineni

 

టాలెంటెడ్ హీరోయిన్ వేదిక పుట్టినరోజు సందర్భంగా "ఫియర్" మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

 

కాంచన 3, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలెంటెడ్ హీరోయిన్ వేదిక. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి మరియు సామ సురేందర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.

 

ఇవాళ హీరోయిన్ వేదిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ "ఫియర్" మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో వేదిక బ్యూటిఫుల్ మేకోవర్ లో కనిపించి ఆకట్టుకుంటోంది. "ఫియర్" సినిమాలో వేదిక క్యారెక్టర్ కొత్తగా ఉంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఆమె కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం "ఫియర్" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.

 

నటీనటులు 

వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ - అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ - ఐ ఆండ్రూ
ఎడిటింగ్ - గ్యారీ బీ హెచ్
లిరిక్స్ - కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ - విశాల్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా
డిజిటల్ మీడియా - హౌస్ ఫుల్, మాయాబజార్
నిర్మాత - ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్స్ - సుజాత రెడ్డి, సామ సురేందర్ రెడ్డి
రచన, దర్శకత్వం - హరిత గోగినేని



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !