View

తమన్నాతో మరోసారి రచ్చ చేయాలనుకుంటున్నాడట!

Tuesday,November04th,2014, 07:10 AM

సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన 'రచ్చ' చిత్రంలో తమన్నా కథానాయికగా నటించింది. రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో తమన్నా ఎక్స్ పోజింగ్ పరంగా రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా 'వాన వాన వెల్లువాయె...' రీమిక్స్ సాంగ్ లో తమన్నా చాలా గ్లామర్ గా కనిపించింది. డ్యాన్స్ ఇరగదీసింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

à°ˆ నేపధ్యంలో తన తదుపరి సినిమాలో కూడా తమన్నానే హీరోయిన్ à°—à°¾ తీసుకోవాలనుకుంటున్నాడట సంపత్ నంది. త్వరలో రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో à°“ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమా కోసమే తమన్నాని రికమండ్ చేసాడట సంపత్ నంది. à°ˆ సినిమాలోని హీరోయిన్ పాత్ర కూడా చాలా గ్లామరస్ à°—à°¾ ఉంటుందట. సో... మరోసారి తమన్నాతో సంపత్ నంది రచ్చ చేయించడం కన్ ఫార్మ్ అని చెప్పొచ్చు. 

Tammanah Confirmed for Sampath Nandi Movie



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !