View

తాప్సీకి అక్కగా మారింది!

Thursday,April30th,2015, 02:15 AM

ప్రతి ఆర్టిస్టుకూ జీవితాంతం చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటైనా ఉంటుంది. అదృష్టం బాగున్నవారికైతే పది, ఇరవై, యాభై.. ఇలా బోల్డన్ని సినిమాలుంటాయి. సోనియా అగర్వాల్ కి మాత్రం అలా జీవితాంతం చెప్పుకోదగ్గ సినిమా ఒకే ఒక్కటుంది. అది '7/జి బృందావన కాలనీ' చిత్రం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో సోనియా అందాన్ని, నటనను ఎప్పటికీ మర్చిపోలేం. ఆ చిత్రం అప్పుడే చిత్రదర్శకుడు సెల్వరాఘవన్ ని ప్రేమించింది సోనియా. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవడం, విడిపోవడం తెలిసిందే. పెళ్లయినప్పుడు సోనియా సినిమాలు మానుకోవడంతో కెరీర్ పడిపోయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ప్రస్తుతం చెప్పకోదగ్గ పాత్రలు చేయకపోయినా.. ఒకటీ, అరా సిినిమాలకు అవకాశం దక్కించుకుంటోంది. ఇప్పుడు ఏకంగా తాప్సీకి అక్కగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తిరు సరసన తాప్సీ ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది.. త్రిషతో నిశ్చితార్థం జరిగిన వరుణ్ మణియన్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రంలో అసలు త్రిషనే కథానాయికగా నటించాల్సి ఉంది. కానీ, తప్పుకుంది. దాంతో తాప్సీని తీసుకున్నారు. అలాగే, అక్క పాత్రకు సిమ్రాన్ ని అడిగారు. అయితే తను దర్శక, నిర్మాతగా చేయాలనుకుంటోంది కాబట్టి, అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే సోనియా అగర్వాల్ ను అక్క పాత్రకు అడిగారట. ఈ పాత్ర బాగుండటంతో సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్క పాత్ర అయినప్పటికీ సినిమాకి కీలకంగా నిలుస్తుందట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !