View

కన్‌ఫ్యూజ్డ్ స్పై 'చారి 111' గా వెన్నెల కిశోర్ 

Thursday,August24th,2023, 07:47 AM

వినోదానికి కేరాఫ్ అడ్రస్ 'వెన్నెల' కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు... వినోదంలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నారు. హాస్య నటుడిగా మాత్రమే కాదు, కథానాయకుడిగానూ తనకు à°¸à±‚టయ్యే క్యారెక్టర్లు à°µà°šà±à°šà°¿à°¨à°ªà±à°ªà±à°¡à± సినిమాలు చేస్తుంటారు. 'వెన్నెల' కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చారి 111'. 


'వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా బర్కత్ స్టూడియోస్ పతాకంపై à°…దితి సోనీ నిర్మిస్తున్న సినిమా 'చారి 111'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో 'వెన్నెల' కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తున్నారు. మురళీ à°¶à°°à±à°® ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు.
ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం వచ్చి పడుతుంది. దానిని ఎదిరించడం కోసం మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ) వస్తారు. అసలు, à°† సమస్య ఏమిటి? విలన్ ఎవరు? అనేది వెల్లడించలేదు. కానీ, హీరో క్యారెక్టర్ ఏమిటనేది చాలా క్లారిటీగా చూపించారు. కన్‌ఫ్యూజ్డ్ స్పై పాత్రలో వెన్నెల కిశోర్ వినోదం అందించనున్నారు. ఈషా పాత్రలో హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్, మహి పాత్రలో ప్రియా మాలిక్ నటిస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ ఫైట్స్ చేయనున్నట్లు చూపించారు.


'చారి 111' గురించి చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ''ఇదొక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో 'వెన్నెల' కిశోర్ గూఢచారి (స్పై) పాత్రలో కనిపిస్తారు. à°“ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్ స్టైలిష్‌à°—à°¾ ఉంటుంది. అలాగే, à°† పాత్రలో à°“ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అది ఏమిటి? గూఢచారి ఏం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. గూఢచారి సంస్థ హెడ్‌à°—à°¾ కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ ప్రేక్షకుడిని మా సినిమా అలరిస్తుంది'' అని చెప్పారు. 


చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ''స్పై జానర్ సినిమాల్లో 'చారి 111' కొత్తగా ఉంటుంది. 'వెన్నెల' కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. కథలో చాలా à°¸à°°à±‌ప్రైజ్‌లు ఉన్నాయి. అందులో విలన్ రోల్ à°’à°•à°Ÿà°¿. విలన్ ఎవరనేది à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°¾à°¨à°¿à°•à°¿ సస్పెన్స్. ఇప్పటి వరకు చిత్రీకరణ చేసిన సన్నివేశాలు మాకు ఎంతో సంతృప్తిని à°‡à°šà±à°šà°¾à°¯à°¿. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది'' అని చెప్పారు.  


వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, à°¬à±à°°à°¹à±à°®à°¾à°œà±€, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నఈ సినిమాకు à°Žà°¡à°¿à°Ÿà°¿à°‚గ్ : రిచర్డ్ కెవిన్ à°Ž, స్టంట్స్ : కరుణాకర్, ప్రొడక్షన్ డిజైన్ : à°…క్షత బి హొసూరు, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలు కొమిరి, సాహిత్యం : à°¸à°°à°¸à±à°µà°¤à±€ పుత్ర రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్, సంగీతం : à°¸à±ˆà°®à°¨à± కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత : అదితి సోనీ, à°°à°šà°¨, దర్శకత్వం : టీజీ కీర్తీ à°•à±à°®à°¾à°°à± 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sudheesh Venkat, Ankita Saha, and Sreyasi Shah are playing the lead roles in the movie "Passion," a love story set in a fashion designing college. The film is being produced by Dr. Arun Kumar Monditoka, Narasimha Yele, and Umesh Chikku under the banners of BLN Cinema and Red Ant Creations. Renown ..

Read More !

After unique films like 'Shukra' and 'Matarani Mounamidi', director Suku Purvaj is crafting a new movie, "A Masterpiece". Arvind Krishna, Jyoti Purvaj, and Ashu Reddy are in the lead roles, with Srikanth Kandregula and Manish Gilada producing the movie under the banner of Cinema Bandi Productions ..

Read More !

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

Gossips

Sudheesh Venkat, Ankita Saha, and Sreyasi Shah are playing the lead roles in the movie "Passion," a love story set in a fashion designing college. The film is being produced by Dr. Arun Kumar Monditok ..

After unique films like 'Shukra' and 'Matarani Mounamidi', director Suku Purvaj is crafting a new movie, "A Masterpiece". Arvind Krishna, Jyoti Purvaj, and Ashu Reddy are in the lead roles, with Srika ..

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !