View

తక్కువైందని తప్పుకున్న శ్రియ!

Tuesday,February18th,2014, 06:11 AM

తెలుగులో 'మనం' చిత్రంలో నాగార్జున సరసన శ్రియ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమెకు ఓ మలయాళ సినిమా ఆఫర్ వచ్చింది. 'ప్రకాశం పరతున్న పెన్ కుట్టి' పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా శ్రియను, మరో నాయికగా ఆండ్రియా జర్మియాను తీసుకున్నారు. ఈ చిత్రంలో నటించడానికి ముందు సుముఖత వ్యక్తపరచిన శ్రియ ఆ తర్వాత మనసు మార్చుకుందని సమాచారం. తన పాత్రకన్నా ఆండ్రియా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని శ్రియ ఫీలైందట. ఆ కారణం చెప్పే ఈ చిత్రం నుంచి తప్పకుందని వినికిడి. దాంతో శ్రియ స్థానంలో వేరే నాయికను ఎన్నుకునే పనిలో ఉన్నారట చిత్రదర్శకుడు ఉన్ని. శ్రియ ఈ సినిమా నుంచి తప్పుకోవడం ప్రస్తుతం మలయాళ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. కానీ, శ్రియ మాత్రం తనకు అసలు మలయాళం నుంచి ఈ మధ్యకాలంలో అవకాశమే రాలేదని, ముందు ఒప్పుకుని తర్వాత తప్పుకున్నానని వస్తున్న వార్తలో నిజం లేదని అంటోంది. నిప్పు లేనిదే పొగ ఎలా వచ్చిందబ్బా?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !