View

'రంగీలా' పాటలో కలక్షన్ కింగ్, సహజ నటి!

Monday,February24th,2014, 05:54 AM

కలక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు కాంబినేషన్లో రామ్ గోపాల్ వర్మ 'రౌడీ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి భారీ స్పందన లభించింది. మోహన్ బాబు ఓ డిఫరెంట్ లుక్ లో, విష్ణు కూడా ఓ విభిన్న లుక్ లో కనిపించడం సినిమాపై భారీ అంచనాలు పెంచింది. రామ్ గోపాల్ వర్మ ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వబోతున్నాడని అంచనా వేస్తున్నారు. తనదైన శైలిలో ఈ చిత్రం షూటింగ్ ని చాలా వేగంగా జరుపుతున్నాడు రాము. ఇందులో మోహన్ బాబు సరసన సహజ నటి జయసుధ నటిస్తోంది. కాగా, గతంలో తను దర్శకత్వం వహించిన 'రంగీలా' చిత్రంలోని ఓ పాటను ఈ 'రౌడీ' కోసం రీమిక్స్ చేయించాడట రాము. ఈ పాటను మోహన్ బాబు, జయసుధపై చిత్రీకరించనున్నారని సమాచారం. సో.. కలక్షన్ కింగ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించినా, తన స్టెప్పులతో కూడా అలరిస్తారని ఊహించవచ్చు. వేసవిలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !