View

శేఖర్ కమ్ములకు చుక్కలు చూపిస్తున్న నయనతార!

Tuesday,March04th,2014, 06:06 AM

మలయాళ భామ నయనతార స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం తెలుగు పరిశ్రమ. లక్ష్మీ, బాస్, తులసి, శ్రీరామరాజ్యం, కష్ణం వందే జగద్గురుమ్... ఇలా తెలుగులో వచ్చిన అవకాశాలను బాగానే క్యాష్ చేసుకుంది నయనతార. తన పారితోషికం కోటి రూపాయల వరకు పెరగడానికి కారణం తెలుగు నిర్మాతలు. అలాంటిది తెలుగు పరిశ్రమ పట్ల నయనతారకు కొంచెం కూడా స్పెషల్ ఫీలింగ్ ఏదీ లేదనిపిస్తోంది. సినిమాల్లో నటించడం వరకే నా బాధ్యత.. ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొననని ఖరాకండిగా చెప్పేస్తోందట. కానీ, ఆ మధ్య విడుదలైన తమిళ చిత్రం 'రాజా రాణి' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. అయితే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన 'అనామిక' చిత్రం ప్రమోషన్ లో మాత్రం పాల్గొనడానికి సుముఖుత వ్యక్తపరచడంలేదట నయనతార. ప్రమోషన్ విషయమై నయనతారతో మాట్లాడటానికి శేఖర్ ఫోన్ చేస్తే.. 'షాట్ లో ఉన్నారు' అని ఎవరో సమాధానం చెబుతున్నారని సమాచారం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదే సమధానం వస్తోందనే టాక్ ఉంది. ఈ చిత్రానికి నయనతార భారీగానే పారితోషికం తీసుకుందని వినికిడి. ఒకవేళ భారీగా తీసుకోకపోయినా, సినిమాని ప్రచారం చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది. ఆ బాధ్యతను నయనతార విస్మరించడం సరికాదు. తన గురించి తెలిసినవాళ్లు నయనతార చాలా 'కమర్షియల్' అంటుంటారు. అదనంగా డబ్బు ఇస్తే అప్పుడు ప్రమోట్ చేయడానికి రెడీ అవుతుందనే టాక్ ఉంది. తనకు మంచి బ్రేక్ ఇచ్చిన తెలుగు పరిశ్రమపై చిన్న చూపు, తెలుగు పరిశ్రమ గుర్తంచిన తర్వాత భారీ అవకాశాలివ్వడం మొదలుపెట్టిన తమిళ పరిశ్రమపై పెద్ద చూపు చూడటం ఈ మలయాళ భామకు తగదేమో.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !