View

తమ్ముడిని లేట్ నైట్ లో కలిసిన అన్నయ్యలు!

Thursday,March06th,2014, 12:15 PM

తమ్ముడు పవన్ కళ్యాణ్  రాజకీయాల గురించి, కొత్త పార్టీకి సంబంధించి, రాజకీయాలపై తనకున్న అభిప్రాయాల గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని ప్రకటించిన దగ్గర్నుంచి మెగా బదర్స్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. అసలు తమ్ముడు ఏం చెప్పబోతున్నాడోనని చిరంజీవి, నాగబాబు సైతం కామన్ ప్రేక్షకుల్లా తలలు పట్టుకున్నారట. ఈ టెన్షన్ పడే బదులు తమ్ముడిని ఓసారి కలిసి అన్ని విషయాలు మాట్లాడేస్తే బెటర్ అని భావించారట ఈ అన్నయ్యలు. నిన్న (5.3)  బాగా పొద్దుపోయిన తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇంటికి అన్నయ్యలిద్దరూ వెళ్ళారని సమాచారమ్. వీరి మధ్య చాలా చర్చలు జరిగాయని, అన్నయ్యలు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటానని ఈ తమ్మయ్య చెప్పాడని సమాచారమ్. ప్రజా కవి గద్దర్ కూడా పవన్ ని కలిసాడు. దీంతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ అరంగేట్రం గురించి ఏదో బలమైన నిర్ణయమే తీసుకున్నాడని జనాలు భావిస్తున్నారు. కానీ పవన్ని గద్దర్ కలిసింది ఓ సినిమాకి సంబంధించి చర్చించడానికేననే వార్తలు కూడా వినబడుతున్నాయి. తెలంగాణా పోరాటంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా తీసుకుని దిల్ రాజు ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. ఆ సినిమాకి సంబంధించే పవన్ తో గద్దర్ చర్చించాడని కొంతమంది అంటున్నారు. కానీ గద్దర్ లాంటి వ్యక్తితో పవన్ ఖచ్చితంగా ప్రస్తుత రాజకీయాల గురించి, తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి మాట్లాడే ఉంటాడని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా మరో నాలుగు రోజులు ఆగితే అన్ని విషయాలకు సంబంధించి క్లారటీ వచ్చేస్తుంది కాబట్టి అప్పటివరకూ ఎవరికి తోచింది వారు ఊహించేసుకుందాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !