View

పవన్ కల్యాణ్ ఘోస్ట్ ఎవరు?

Friday,March07th,2014, 05:11 AM

ఈ వారంలో పవన్ కల్యాణ్ రాజకీయాలకు సంబంధించి ఓ భారీ నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఇండిపెండెంట్ గా కడప లేదా మల్కాజ్ గిరి స్థానాల నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రజలకు న్యాయం చేయాలనే ఆకాంక్షతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు పవన్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు. గతంలో చిరంజీవి కూడా ఇదే చెప్పాడు కానీ, ప్రజలకు తన ద్వారా పెద్దగా న్యాయం చేకూరలేదు. మరి.. పవన్ కల్యాణ్ ఏం చేస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే.. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉంటే మంచిది, ప్రజలకు న్యాయయం జరగాలంటే ఎలాంటి పరిపాలన ఉండాలి? అనే విషయాల గురించి పవన్ కల్యాణ్ ఓ పుస్తకం రాశాడు. త్వరలో ఈ పుస్తకావిష్కరణ జరగనుంది. కాగా, పవన్ కి తన మనోభావాలను ఇంకొకరి దగ్గర వ్యక్తపరిచేంత ప్రతిభ ఉంది కానీ, ఆ భావాలను పుస్తకరూపంలో పెట్టేంత రచయితగా కాదని పరిశీలకులు అంటున్నారు. సో.. పవన్ కల్యాణ్ వెనక ఎవరో ఘోస్ట్ రైటర్ ఉన్నారని అంటున్నారు. ఆ ఘోస్ట్ ఎవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని కూడా ఊహిస్తున్నారు. ఆ మధ్య జరిగిన 'అత్తారింటికి దారేది'కి సంబంధించిన విజయోత్సవ సభలో పవన్ రెచ్చిపోయి మాట్లాడాడు. ఆ స్ర్కిప్ట్ త్రివిక్రమ్ రాసిచ్చినదే అనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే చిరంజీవి రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రారంభ సభకు పరుచూరి బ్రదర్స్ స్ర్కిప్ట్ ఇచ్చారట. ఇప్పుడు పవన్ కి త్రివిక్రమ్ పుస్తకం రాసి పెట్టడంతో పాటు ఉపన్యాసాలకు సంబంధించిన స్ర్కిప్ట్ కూడా ఇస్తాడేమో?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !