View

అభిమానులకు ఆహ్వానం పంపుతున్న పవన్ కళ్యాణ్!

Friday,March07th,2014, 11:20 AM

ప్రస్తుతం హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం. రాజకీయ ఎంట్రీ గురించి, వాటిపై తన అభిప్రాయల గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ ఆఫీసు నుంచి ఓ ప్రకటన వచ్చింది. అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. కానీ ఇప్పటివరకూ పవన్ మీడియా సమావేశం ఎప్పుడు జరగనుందనే దానిపై క్లారటీ రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం మార్చి 14న హైటెక్స్ లో భారీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడట పవన్ కళ్యాణ్. ఈ భారీ మీటింగ్ కి ఏర్పాట్లన్నీ పివిపి వారు దగ్గరుండి చూసుకుంటున్నారని వినికిడి. కొంతమంది ముఖ్యమైన అభిమానులకు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు కూడా అందాయట. 45 నిముషాల పాటు పవన్ కళ్యాణ్ ఒక్కడే వేదికపై ప్రసంగించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాలపై తనుకున్న అభిప్రాయాలు, రాజకీయాలు ఎలా ఉండాలని రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాడని సమాచారమ్. ఇంత భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ కొత్త పార్టీని ప్రకటించే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !