View

ప్రియుడి కోసం శ్రీలంకకు వెళ్లాలనుకుంటున్న హీరోయిన్!

Monday,March10th,2014, 04:56 AM

సల్మాన్ ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది కత్రినా కైఫ్. ఈ ఇద్దరూ ముంబయ్ లో ఉన్నప్పుడు పబ్ లు, రెస్టారెంట్లు చుట్టూ తిరుగుతుంటారు. వీలు కుదిరితే విహార యాత్రలకు విదేశాలు కూడా చెక్కేస్తారు. ఆ మధ్య ఓ దేశంలో బీచ్ లో ఈ ఇద్దరూ చేసిన హంగామా అందరికీ తెలిసిందే. బీచ్ లో కత్రినా బికినీలో, చొక్కా లేకుండా కేవలం షార్ట్స్ తో రణబీర్ ఇసుక మీద నడుచుకుంటూ వెళ్లిన వైనాన్ని సీక్రెట్ గా ఎవరో కెమెరాలో బంధించి, ఇంటర్నెట్ కి ఎక్కించేశారు. ఈ లవ్ బర్డ్స్ ఇండియా వచ్చే లోపు ఈ ఫొటోలు ఓ దుమారాన్నే రేపాయి. దాంతో మీడియాపై కత్రినా కోపగించుకుంది. అలాగే, రణబీర్ కి, తనకూ మధ్య ఏమీ లేదని కూడా చెప్పింది. కానీ, అవి ఉత్తి మాటలని పరిశీలకులు అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని ముంబయ్ టాక్. ఏదేమైనా మరోసారి ఈ ప్రేమ జంట వార్తల్లో నిలవబోతున్నారు. ప్రస్తుతం రణబీర్ శ్రీలంకలో ఉన్నాడు. కత్రినా ఏమో ఇక్కడ ఉంది. తనకు ఓ మూడు రోజులు షూటింగ్ కి గ్యాప్ దొరికిందట. అంతే.. ప్రియుడి కోసం శ్రీలంక చెక్కేయాలని నిర్ణయించుకుందని సమాచారం. తమ మధ్య ఏమీ లేకపోతే.. శ్రీలంక వరకు వెళ్లాలని ఎందుకు అనుకుంటుందో? అయినా ఈ ప్రేమ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేదో చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !