View

అక్క సినిమాకి అడ్డం పడిన నితిన్!

Thursday,March13th,2014, 02:31 PM

నితిన్ హీరోగా నితిన్ అక్క నిఖితా రెడ్డి ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. కానీ రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవ్వలేదు. కాగా ఈ సినిమాని నితిన్ పక్కన పెట్టేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ చిత్ర కథ నితిన్ కి నచ్చలేదట. సురేందర్ రెడ్డి అసిస్టెంట్ శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిఖితా రెడ్డి ప్లాన్ చేసారు. శ్రీనివాస్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చి నితిన్ ఈ చిత్రం చేయడానికి అంగీకరించాడట. కానీ స్ర్కిఫ్ట్ పూర్తయిన తర్వాత నితిన్ శాటిస్ ఫై అవ్వలేదని సమాచారమ్. దాంతో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించడానికి వీల్లేదని అడ్డం పడిపోయాడట నితిన్. స్వయంగా తమ్ముడే అడ్డం పడటంతో చేసేదేంలేక నితిన్ అక్క నిఖితారెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసిందని తెలుస్తోంది. మళ్లీ నితిన్ కి నచ్చిన విధంగా స్ర్కిఫ్ట్ రెడీ అయితేనే ఈ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నారట. ఈలోపు కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి నితిన్ సమాయత్తమవుతున్నాడని వినికిడి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !