View

అక్కడ మొండి చెయ్యి... అందుకే ఇక్కడ మణిరత్నం..!

Friday,March14th,2014, 04:03 AM

దక్షిణాది పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆయన తమిళంలో రూపొందించిన చిత్రాలన్నీ తెలుగులో అనువాదమై విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో మణిరత్నం రూపొందించిన ఏకైక స్ర్టయిట్ సినిమా 'గీతాంజలి'. ఈ సినిమా విడుదలై దాదాపు 25ఏళ్లవుతోంది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మణిరత్నం తెలుగులో ఓ స్ర్టయిట్ సినిమా చేయనుండటం విశేషం. నాగార్జున, మహేష్ బాబు కాంబినేషన్ లో ఆయన ఈ సినిమా చేయనున్నారని సమాచారం. ముందు తెలుగులో తీసి, ఆ తర్వాత తమిళంలో తీయాలనుకుంటున్నారట. ఇంతకీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మణిరత్నంకి తెలుగు పరిశ్రమపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో? ఆ విషయం గురించే కొంతమంది కూపీ లాగారు. మణిరత్నం దర్శకత్వం వహించిన గత చిత్రం 'కడల్' (తెలుగులో 'కడలి') ఘోరపరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పంపిణీదారులకు భారీ ఎత్తున నష్టాన్ని మిగిల్చింది. డబ్బు తిరిగి ఇవ్వాలని డిస్ర్టిబ్యూటర్లు డిమాండ్ చేశారట కూడా. ఆ సంగతి అలా ఉంచితే మణిరత్నం తాజా చిత్రానికి ఫైనాన్స్ చేయడానికి తమిళ ఫైనాన్షియర్లు ఎవరూ ముందుకు రావడంలేదట. అక్కడ వాళ్లు మొండి చెయ్యి చూపించడంతో మణిరత్నం తెలుగులో చేయాలనుకున్నారని వినికిడి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !