View

లేత హీరోలు.. ముదురు మేడమ్!

Sunday,March23rd,2014, 04:45 AM

మలయాళ మందారం నయనతార చూడచక్కగా ఉంటుంది. సీనియర్ హీరోల సరసన అమ్మడు బాగానే ఉంటుంది కానీ లేత హీరోల పక్కన మాత్రం తేలిపోతోంది. ముఖ్యంగా శింబు, ధనుష్ లా లేతగా కనిపించే హీరోల పక్కన యాక్ట్ చేసేటప్పుడు నయనతార పెద్దమ్మాయిలా కనిపిస్తోంది. à°ˆ విషయం చూసే ప్రేక్షకులకు తెలుస్తుంది కానీ, నయనతారతో నేరుగా చెప్పడానికి ఎవరూ సాహించడంలేదు. అయితే, ఇటీవల ఇద్దరు, ముగ్గురు కెమెరామేన్ లు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా నయనతారతో చెప్పారట. ప్రస్తుతం శింబు సరసన నయనతార à°“ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. à°† చిత్ర ఛాయాగ్రాహకుడు నయనతారతో  'శింబు ముందు కొంచెం ముదురుగా కనిపిస్తున్నారు. కెమెరాలో à°† విషయం స్పష్టంగా తెలుస్తోంది. కేర్ తీసుకోండి మేడమ్' అన్నాడట. దాంతో నయనతార కు భయం పట్టుకుందట. యంగ్ à°—à°¾ కనిపించడం కోసం కొంచెం బరువు తగ్గితే బాగుంటుందనుకుందట. దాంతో కొంచెం సన్నబడిందని వినికిడి. బరువు తగ్గడంతో ఫేస్ లో మెరుపు తగ్గి, అందవిహీనంగా తయారైందని సమాచారం. అది గ్రహించిన నయనతార బరువు తగ్గే ప్రోగ్రామ్ ని పక్కన పెట్టిందని వినికిడి. యంగ్ à°—à°¾ కనిపించడం కోసం ఆయుర్వేద క్రీములు వాడటం మొదలుపెట్టిందట. ఇంట్లో ఉన్నప్పుడు మొహానికి ఏదో à°’à°• ఆయుర్వేద క్రీమ్ రాసుకుంటోందట. తనని సంప్రదించడానికి వెళ్లిన దర్శక, నిర్మాతలకు ఇలా క్రీమ్ రాసుకున్న ఫేస్ తోనే దర్శనమిస్తోందట నయనతార. మొత్తం మీద వయసు దాచడానికి నయన్ నానా తిప్పలు పడుతోందని అర్థమవుతోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !