View

బాలయ్య 'గాడ్సే'నా?

Sunday,March23rd,2014, 05:55 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ 100à°µ సినిమాకి దగ్గరపడుతున్నాడు. ప్రస్తుతం అతను నటించిన 97à°µ చిత్రం 'లెజెండ్' విడుదలకు సిద్ధమయ్యింది. దీని తర్వాత 98à°µ సినిమాగా బాలకృష్ణ à°“ నూతన దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది. దీంతో పాటే 99à°µ సినిమాగా హరి దర్శకత్వంలో à°“ చిత్రం చేయబోతున్నాడట. ఇక 100à°µ సినిమాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు అందుతున్నాయ. à°ˆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోతోందట. భారీ బడ్జెట్  తో బాలయ్య 100à°µ సినిమాని నిర్మించాలనే ప్లానింగ్ తో ఉందట à°ˆ సంస్థ. ఆల్ రెడీ శ్రీను వైట్ల à°“ పవర్ ఫుల్ స్టోరీ బాలయ్య కోసం తయారు చేసాడని, à°ˆ చిత్రానికి 'గాడ్సే' టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారని వినికిడి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బాలయ్య 98à°µ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముందట. à°ˆ యేడాది చివరిలోగానీ, వచ్చే యేడాది ఆరంభంలోగానీ 99à°µ చిత్రం ఆరంభమవుతుందట. ఇక వచ్చే యేడాది సెకండాఫ్ లో బాలయ్య 100à°µ సినిమా సెట్స్ పైకి వెళ్ళేలా ప్లానింగ్ జరుగుతోందని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !