View

బాపూ బొమ్మకు చేదు అనుభవం!

Thursday,March27th,2014, 04:17 AM

'అమ్మో బాపూగారి బొమ్మో..' అంటూ ప్రణీతను ఉద్దేశించి 'అత్తారింటికి దారేది'లో పవన్ కల్యాణ్ పాడిన పాట à°Žà°‚à°¤ హిట్టో తెలిసిందే. మీనాల్లాంటి కళ్లు, చక్కని శరీరాకృతితో ప్రణీత నిజంగానే బాపు బొమ్మలా ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'à°°à°­à°¸'లో à°“ నాయికగా చేస్తోంది ప్రణీత. కాగా, తనకు ఇటీవల బాలీవుడ్ నుంచి à°“ ఆఫర్ వచ్చిందని వినికిడి. అక్షయ్ కుమార్ హీరోగా నీరజ్ పాండే à°“ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 'స్పెషల్ 26' తర్వాత à°ˆ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ఇదే. నిజజీవితంలో జరిగిన à°“ సంఘటన ఆధారంగా à°ˆ సినిమాని రూపొందించాలనుకుంటున్నారట. హీరోయిన్ à°—à°¾ ఇప్పటివరకు బాలీవుడ్ ప్రేక్షకులకు తెలియని అమ్మాయిని తీసుకోవాలనుకున్నారని సమాచారం. ప్రణీత దక్షిణాదివారికి పరిచయం కానీ, ఉత్తరాదివారికి కొత్తమ్మాయే కాబట్టి, తనని తీసుకోవాలనుకున్నారట. బాలీవుడ్ ఆఫర్ అంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది కదా. à°† ఆనందంతో ప్రణీత ఉక్కిరి బిక్కిరి అయ్యిందని సమాచారం. à°† ఆనందంలో చేసిన తప్పిదమో లేక దక్షిణాది చిత్రాల షూటింగ్స్ కారణంగానో తెలియదు కానీ, హిందీ సినిమా ఆడిషన్స్ à°•à°¿ ఆలస్యంగా వెళ్లిందట. తొలి అడుగే ఆలస్యం అయినందున ప్రణీత పట్ల  నీరజ్ పాండే అసంతృప్తి వ్యక్తపరిచాడట. టైమ్ à°•à°¿ వెళ్లకపోవడంతో హిందీ  డైలాగులు నేర్చుకోలేకపోయిందట ప్రణీత. à°ˆ సినిమా తన చేజారినట్లే అని వినికిడి. మొత్తం మీద బాలీవుడ్ లో తొలి అవకాశమే ప్రణీతకు ఇలా చేదు అనుభవాన్ని మిగిల్చింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !