View

'మై హూ రజనీకాంత్'లో రజనీ ఎవరు?

Thursday,March27th,2014, 06:26 AM

రజనీకాంత్ జీవితం ఆధారంగా హిందీలో 'మై హూ రజనీకాంత్' అనే చిత్రం రూపొందనుంది. ఫైజల్ సైఫ్ దర్శకత్వం వహించనున్న à°ˆ చిత్రాన్ని వర్ష ప్రొడక్షన్స్ పతాకంపై నూతన నిర్మాత సరోజ నిర్మించనుంది. రజనీ జీవితం ఆధారంగా à°ˆ సినిమాని రూపొందించనున్నారని సమాచారం. బిల్లా, సింహా, మిర్చి తదితర తెలుగు చిత్రాల్లో నటించిన మలయాళ నటుడు ఆదిత్య మీనన్ à°ˆ చిత్రంలో రజనీకాంత్ పాత్ర పోషించనున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఆదిత్య మీనన్ 'శివాజీనగర్' సినిమా ద్వారా కన్నడ రంగానికి పరిచయం కాబోతున్నాడు. అలాగే, 'మై హూ రజనీకాంత్' ద్వారా à°ˆ ఏడాది హిందీ రంగానికి కూడా పరిచయం కాబోతున్నాడు. à°ˆ చిత్రాన్ని రజనీకాంత్ à°•à°¿ అంకితం ఇవ్వాలనుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. కవితా రాధేశ్యామ్, ఆర్యేమాన్ రామ్ సే తదితరులు కీలక పాత్రలు పోషించనున్న à°ˆ చిత్రానికి పాకిస్తానీ సంగీతదర్శకుడు తౌసీఫ్ అలీ పాటలు స్వరపరుస్తున్నారు. ఏ్రపిల్ 31à°¨ à°ˆ చిత్రం షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. మామూలుగా జీవిత చరిత్రను తెరకెక్కించాలంటే సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాలి. మరి... à°ˆ సినిమా కోసం రజనీకాంత్ నుంచి అనుమతి తీసుకున్నారా? లేదా? అనే  విషయం తెలియాల్సి ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !