View

తమిళ చిత్రం రీమేక్ లో రాజశేఖర్!

Wednesday,April16th,2014, 11:14 AM

'పిజ్జా' ఫేం విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన 'సూదు కవ్వం' చిత్రం కోలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది. à°ˆ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను  à°ªà°¿à°µà°¿à°ªà°¿ సంస్థ అధినేత పొట్లూరి వరప్రసాద్ దక్కించుకున్నారు. à°ˆ సినిమాని తెలుగులో రీమేక్ చేసి, తను నటిస్తే బాగుంటుందని భావించిన రాజశేఖర్ à°ˆ సినిమా హక్కుల కోసం ట్రై చేసారట. పివిపికి à°ˆ హక్కులు దక్కడంతో  à°œà±€à°µà°¿à°¤. రాజశేఖర్ నిరాశపడ్డారని వినికిడి.  à°•à°¾à°¨à±€ రాజశేఖర్, జీవిత à°ˆ సినిమా హక్కుల కోసం ట్రై చేసారనే విషయం తెలుసుకున్న పొట్లూరి à°ˆ సినిమా హక్కులను రాజశేఖర్, జీవితకిచ్చేసారనేది తాజా సమాచారమ్. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'పట్ట పగలు' చిత్రం చేస్తున్నారు రాజశేఖర్. à°ˆ చిత్రం పూర్తయిన తర్వాత 'సూదు కవ్వం'  à°¤à±†à°²à±à°—ు రీమేక్ ని ఆరంభించాలని ప్లాన్ చేస్తున్నారట రాజశేఖర్ దంపతులు. మరి తెలుగు వెర్షన్ కు జీవిత దర్శకత్వం వహిస్తుందా? లేక వేరెవరైనా దర్శకత్వం వహిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !