View

అతనితో సమంత '7 రోజులు'

Friday,April18th,2014, 05:21 AM

ప్రస్తుతం సమంత తెలుగు చిత్రాలకన్నా తమిళ చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆల్రెడీ తమిళంలో రెండు సినిమాలు అంగీకరించింది. వాటిలో సూర్య సరసన చేస్తున్న 'అంజాన్' à°’à°•à°Ÿà°¿. అలాగే సూర్య తమ్ముడు కార్తీతో కూడా à°“ సినిమా చేయనుందని సమాచారం. కార్తీ హీరోగా 'ఆవారా' చిత్రం రూపొందించిన లింగుస్వామి à°ˆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికి 'ఎన్ని ఏళు నాట్కళ్' అనే టైటిల్ ని ఖరారు చేశారట. à°ˆ టైటిల్ అర్థం 'ఏడు రోజులు' అని. ఇటీవలే లింగుస్వామికి కార్తీ à°ˆ à°•à°¥ వినిపించాడని సమాచారం. కార్తీకి కూడా à°ˆ à°•à°¥ బాగా నచ్చిందట. ఇది రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని వినికిడి. ఇందులో సమంతను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. ఎలాగూ తమిళ చిత్రాలపై ఆసక్తి కనబరుస్తోంది కాబట్టి, సమంత à°ˆ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఊహించవచ్చు. à°ˆ సినిమాని ఆగస్ట్ లో ప్రారంభించాలనుకుంటున్నారు. ఒకవైపు చేతిలో మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఇటీవల à°“ పాప లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం దాదాపు 20 లక్షలు సేకరించింది. దీనికి సహాయం చేసిన అందరికీ  ధన్యవాదాలని తెలిపింది. మొత్తానికి ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమంత చాలా మంచి పనులే చేస్తోంది. అందుకే, తనని 'రియల్ హీరోయిన్' అనొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !