View

మెగా హీరోనే దిల్ రాజు లవ్వరా?

Monday,April21st,2014, 10:00 AM

దిల్ రాజుకు హీరోలందరూ లవర్సే. ఎందుకంటే అతని బ్యానర్ లో సినిమాలు చేసిన ప్రతి హీరోకి మంచి పేరు వచ్చింది. ఇక అతని బ్యానర్ లో సినిమా చేయని హీరో అయితే... ఎప్పుడు తమకు ఆ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తారని చెప్పడం అతిశయోక్తి కాదు. అలాంటి దిల్ రాజుకు గత కొంతకాలంగా తన 'లవర్' సినిమా కోసం హీరో దొరకలేదు. 'జోష్' ఫేం వాసూవర్మ చెప్పిన ఓ లవ్ స్టోరీ దిల్ రాజుకు బాగా నచ్చి ఈ సినిమా చేయడానికి ప్లానింగ్ మొదలుపెట్టాడు. ముందుగా అల్లు అర్జున్ తో ఈ సినిమా చేయాలనుకున్నాడు దిల్ రాజు. కానీ ఈ పాత్రకు పెద్దగా ఇమేజ్ లేని హీరో అయితే బెటర్ అని డైరెక్టర్ వాసూ వర్మ చెప్పడంతో దిల్ రాజు ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. తాజాగా వాసూవర్మ చెప్పిన కథకు సాయిధరమ్ తేజ యాఫ్ట్ గా ఉంటాడని భావించి అతనితో ఈ సినిమా నిర్మించడానికి దిల్ రాజు సమాయత్తమవుతున్నాడట. ఈ చిత్రానికి 'లవర్' టైటిల్ ని ఖరారు చేసారు. సాయిధరమ్ తేజను హీరోగా పరిచయం చేస్తూ వై.వి.యస్.చౌదరి స్వీయదర్శకత్వంలో రూపొందిన 'రేయ్' చిత్రం ఇంకా విడుదలవ్వలేదు. అయినా సరే రెండో సినిమాగా 'పిల్లా నువ్వు లేని జీవితం' చేస్తున్నాడు సాయిధరమ్ తేజ. ఈ చిత్రాన్ని రవికుమార్ చౌదరి దర్శకత్వంలో అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లొకేషన్ లో సాయిధరమ్ తేజను పరిశీలిస్తున్న దిల్ రాజు, 'లవర్' కథకు సాయిధరమ్ తేజనే పర్ ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఈ చిత్రం ఆరంభంకానుందని సమాచారమ్. తొలి, మలి సినిమాలు విడుదలవ్వకముందే ఈ మెగా హీరోకి మూడో సినిమా అవకాశం వచ్చిందంటే అతనెంత జోష్ మీదుంటాడో ఊహించుకోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !