View

'గబ్బర్ సింగ్ 2' బిజినెస్ పూర్తయ్యింది!

Friday,April25th,2014, 05:51 AM

పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'గబ్బర్ సింగ్ 2'. ఈ సినిమా ఎప్పుడో ఆరంభమవ్వాల్సి ఉంది. కానీ బాగా లేట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయడంలేదుగానీ, బిజెపి, టిడిపి అభ్యర్ధులకు మద్ధతు ఇస్తూ, వారి తరఫున ప్రచారం చేయబోతున్నాడు. అతని ఎన్నికల ప్రచారం ఈ రోజు (25.4.2014) నుంచి ఆరంభమవుతోంది. దాంతో 'గబ్బర్ సింగ్ 2' చిత్రానికి పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ, రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవ్వలేదు. వచ్చే నెల కూడా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవ్వదు. జూన్ చివరిలోగానీ, జూలై లో గానీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యే అవకాశముందని వినికిడి. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవ్వలేదుగానీ, ఈ చిత్రం బిజినెస్ పూర్తయపోయిందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రం ఎ.పి హక్కులను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కైవసం చేసుకుందని సమాచారమ్. ఇందుకోసం ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిందట ఈ సంస్థ. శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !