View

అమలాపాల్ కోసం మతం మారుతున్నాడా?

Saturday,April26th,2014, 04:52 AM

తమిళ దర్శకుడు విజయ్ తో మలయాళ భామ అమలాపాల్ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి ప్రేమకు ఇరువైపు కుటుంబాలవారు పచ్చజెండా ఊపారు. జూన్ 7న కేరళలో నిశ్చితార్థం, 12న చెన్నయ్ లో వివాహం జరగనుందట. అంతా బాగానే ఉంది కానీ.. విజయ్ హిందు.. అమలాపాల్ క్రిస్టియన్. అక్కడే చిక్కొచ్చి పడిందట. మతాంతర వివాహానికి అమలా పాల్ తల్లిదండ్రులు సుముఖంగా లేరని వినికిడి. విజయ్ ని క్రైస్తవ మతానికి మారమని కోరుతున్నారట. విజయ్ తల్లిదండ్రులకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో అతను మతం మారాలనుకుంటున్నాడని సమాచారం. దీన్నిబట్టి అమలాపాల్ ని అతను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఊహించవచ్చు. మరి.. అమలాపాల్ కి కూడా విజయ్ మీద లవ్వుంటే హిందూ మతానికి మారొచ్చుగా అనుకోవచ్చు. తనకేం అభ్యంతరం లేదట. మతం విషయంలో ఆమె తల్లిదండ్రులే పట్టుబడుతున్నారట. మరి.. విజయ్ మతం మారాలనుకుంటున్న విషయం నిజమో? కాదో నిర్ధారణ కావల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తమ ప్రేమకథ గురించి, పెళ్లి గురించి ఓ సమావేశం ఏర్పాటు చేసి విజయ్, అమలాపాల్ మీడియాతో పంచుకోనున్నారట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !