View

40 కోట్ల కోసమే రజనీ అది ఒప్పుకున్నారా?

Saturday,May03rd,2014, 07:56 AM

తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'కోచడయాన్' ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె కూడా డబ్బు పెట్టిందని సమాచారం. నిర్మాణ వ్యయం ఎక్కువ కావడంతో సినిమా డెఫిషిట్ లో విడుదలవుతోందట. ఈ నష్టాన్నిభర్తీ చేయడానికే రజనీకాంత్ ఈ చిత్రం విడుదల కాకముందే వెంటనే మరో సినిమా ఒప్పుకున్నారని కోలీవుడ్ టాక్. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీ అంగీకరించిన 'లింగా' మైసూరులో నిన్న (02.05). ప్రారంభమైన విషయం తెలిసిందే. కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాత. మామూలుగా సినిమా సినిమాకి చాలా విరామం తీసుకుంటున్న రజనీకాంత్ ఇలా 'కోచడయాన్' చేసిన వెంటనే 'లింగా' సినిమా ఒప్పుకోవడం చర్చనీయాంశమైంది. 'కోచడయాన్' వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంవల్లే ఆయన ఈ సినిమా ఒప్పుకున్నారని పరిశీలకులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని మైసూర్ లో జరిపారు. ఈ వేడుకలో అంబరీష్ తో పాటు పలువురు కన్నడ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ విషయమై తమిళ చిత్రరంగ ప్రముఖులు ఆగ్రహంగా ఉన్నారని పమాచారం. ఈ వేడుకను చెన్నయ్ లో జరపకపోవడం ఓ కొరత అయితే, తమిళ సినీ రంగానికి చెందినవారెవర్నీఈ వేడుకకు ఆహ్వానించకపోవడం మరో కొరతగా భావిస్తున్నారు. మైసూర్ లో తన సినిమా ప్రారంభోత్సవం జరగడం ఇలా కోలీవుడ్ వారిని ఆగ్రహానికి గురి చేస్తుందని రజనీ ఊహించి ఉండరు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !