View

సొంత కథని పక్కన పెట్టిన పూరి!

Tuesday,May13th,2014, 01:17 PM

జనరల్ గా తను దర్శకత్వం వహించే చిత్రాలకు పూరి జగన్నాథ్ తనే కథ, మాటలు రాసుకుంటాడు. కానీ, ఈసారి అందుకు రివర్స్ లో వెళ్లనున్నాడని సమాచారం. ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకి కథ కూడా సిద్ధం చేసుకున్నాడట. ఈ కథను ఎన్టీఆర్ కి వినిపించాడట కూడా. అయితే, ఎన్టీఆర్ కి ఈ కథ అంతగా సంతృప్తినివ్వలేదని ఫిల్మ్ నగర్ టాక్. ఈ నేపథ్యంలో వక్కంతం వంశీ రాసిన ఓ కథ ఎన్టీఆర్ కి నచ్చిందట. ఆ కథతోనే సినిమా చేద్దామని పూరీతో అన్నాడట ఎన్టీఆర్. పూరీ కూడా అందుకు సుముఖత వ్యక్తపరిచాడనే వార్త వినిపిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఆంధ్రావాలా' ఆశించిన ఫలితం ఇవ్వని విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ' ఆడియో వేడుకలో పూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆ వేదికపై 'ఎన్టీఆర్ కి ఓ హిట్ సినిమా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది' అని పూరి అన్నాడు. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నాడని తెలుస్తోంది. అందుకే తను రాసుకున్న సొంత కథని సైతం పక్కన పెట్టి ఎన్టీఆర్ కి నచ్చిన వక్కంతం వంశీ కథతోనే సినిమా చేయాలనుకుంటున్నాడేమో.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !