View

ఉదయభానుకు అంత సీనుందా?

Thursday,May15th,2014, 09:42 AM

ఉదయభాను à°“ లేడీ ఓరియంటెడ్ చిత్రంపై మనసు పడింది. కంగనా రనౌత్ నటించిన 'రివాల్వర్ రాణి' చిత్రాన్ని ఇటీవల ఉదయభాను చూసిందట. దాంతో à°† సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే నటిస్తానని ఉదయభాను à°“ స్టేట్ మెంట్ పడేసింది. à°ˆ ప్రకటన వచ్చిన వెంటనే ఉదయభాను ఇంటికి నిర్మాతలు క్యూ కట్టారనుకుంటే పొరపాటే. ఎందుకంటే à°† సినిమా చేసే ఆలోచన ఉదయభానుకు అయితే ఉండొచ్చుగానీ, à°† రీమేక్ ఉదయభానుతో చేస్తే, సినిమాకి చీఫ్ లుక్ వస్తుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. పైగా ఉదయభానుకు à°…à°‚à°¤ సీన్ లేదని కూడా బహిరంగంగానే కొంతమంది నిర్మాతలు మాట్లాడుకుంటున్నారట. 'రివాల్వర్ రాణి' సినిమాలో కంగనా కొన్నిబోల్డ్ సీన్లు చేసింది. à°† సీన్లు చేయడానికి ఉదయభాను అంగీకరిస్తుంది. కానీ భారీగా డిమాండ్ చేస్తుంది. ఒకవేళ పారితోషికం విషయంలో  కాంప్రమైజ్ అయ్యి సినిమాని అంగీకరించినా, à°† సీన్లో నటించేటప్పుడు మాత్రం ఉదయభాను ఖచ్చితంగా దర్శక, నిర్మాతలను ఇబ్బందికి గురి చేస్తుందని ఆమె గురించి తెలిసిన వారు అంటున్నారట. దీనికి ఉదాహరణగా 'మధుమతి' చిత్రం చేసినప్పుడు ఉదయభాను సదురు దర్శక, నిర్మాతలను ఏ రేంజ్ లో ఇబ్బందుల పాలు చేసిందో చెబుతున్నారట. దాంతో à°“ క్రేజీ హీరోయిన్ తో à°† సినిమాని రీమేక్ చేస్తే మంచి లాభాలు చూడొచ్చుగానీ, ఉదయభానుతో చేస్తే పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని నిర్మాతల విశ్లేషణ. సో... à°ˆ సినిమా రీమేక్ లో నటించాలనే బలమైన కోరిక ఉదయభానుకు ఉంటే, స్వంతంగా ప్రొడక్షన్ హౌస్ ఆరంభించి సినిమా నిర్మించి, నటించాల్సిందేనని జనాలు జోకేసుకుంటున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !