View

వేసవిలో చల్లని చినుకులు 'చందమామ కథలు' - సీనియర్ నరేష్

Friday,April18th,2014, 05:01 AM

à°Ž వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చాణక్య భూనేటి నిర్మించిన చిత్రం 'చందమామ కథలు'. లక్ష్మి మంచు, కృష్ణుడు, సీనియర్ నరేష్, ఆమని, చైతన్య కృష్ణ, అభిజిత్, కిశోర్, నాగ శౌర్య, à°°à°¿à°šà°¾ పనాయ్ à°ˆ  à°šà°¿à°¤à±à°°à°‚లో ప్రధాన పాత్రలు పోషించారు. à°Ž వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ తో కలిసి à°ˆ చిత్రాన్ని à°Ž టీవి అధినేత అనిల్ సుంకర విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. à°ˆ నెల 25à°¨ à°ˆ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ - 'రాజకీయాలపరంగా, సినిమాలపరంగా ప్రజలు మంచి మార్పు కోరుకుంటున్నారు. రాజకీయాల పరంగా వచ్చే మార్పు భవిష్యత్ తెలియజేస్తుంది. సినిమాలపరంగా ఈగ, ఉయ్యాల జంపాల, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిత్రాల ద్వారా మంచి మార్పొస్తోంది. ఇప్పడీ 'చందమామ కథలు' ఆ జాబితాలో చేరింది. మండు వేసవిలో చల్లని చినుకుల్లాంటి సినిమా ఇది. ప్రవీణ్ సత్తారు ఎంతో క్లారీటీతో ఈ సినిమా తీశాడు. ఆమని, నా కాంబినేషన్ సూపర్ హిట్. ఈ సినిమాలో మా మధ్య లిప్ లాక్ సీన్ కూడా ఉంది. కథకు గుండెలాంటి సీన్ అది. అందుకే చేశాం. అసభ్యానికి తావు లేకుండా దర్శకుడు ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. సింగిల్ టేక్ లో ఈ సీన్ చేసేశాం. ఈ చిత్రంలోని పాత్రల్లో ఏ ఒక్క పాత్రతో అయినా ప్రేక్షకులు కనెక్ట్ కావడం ఖాయం. ఇందులో ఉన్న ఎనిమిది కథలకు అనుసంధానం ఉంటుంది. ఈ ఎనిమిది కథలూ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. టీవీ సీరియల్స్ చూసి విసుగు చెందిన కుటుంబ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. యువతరాన్ని కూడా ఆకట్టుకుంటుందీ సినిమా. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది'' అన్నారు.

రాజకీయాలపరంగా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? అనే ప్రశ్నకు సమాధానంగా - ''ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సరిగ్గా లేవు. డబ్బులు పెట్టగలిగేవాళ్లే ఉండగలుగుతున్నారు. కామన్ మేన్ పోటీ చేస్తేనే రాజకీయ పరిస్థితులు చక్కబడతాయి. నాకు మోదీ ఇష్టం. ఆయన పరిపాలనలో అభివృద్ధి సాధ్యం అని నా నమ్మకం. అందుకే నా మద్దతు ఆయనకే. నటుడిగా నా ఈ సెకండ్ లైఫ్ లో మంచి మంచి పాత్రలొస్తున్నాయి. అందుకని, సినిమాలపైనే దృష్టి సారించాలనుకుంటున్నా. మరో.. అయిదేళ్ల తర్వాత రాజకీయాల్లోకి మళ్లీ వస్తా'' అని చెప్పారు.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !