View

మహేష్, కొరటాల శివ సినిమా టైటిల్ 'పరాక్రమ'!

Friday,May23rd,2014, 08:39 AM

ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు 'ఆగడు' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'దీపావళి' కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన 'దూకుడు' సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈ 'ఆగడు'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవైపు ఈ సినిమాలో నటిస్తూనే మరోవైపు తన తదుపరి చిత్రంపై కూడా మహేష్ బాబు దృష్టి సారించాడు. 'మిర్చి'లాంటి సంచలనాత్మక చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమైన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ఓ చిత్రం చేయనున్నాడు.

à°—à°¤ కొన్ని నెలలుగా కొరటాల శివ à°ˆ సినిమా à°•à°¥, కథనంపై నిమగ్నయ్యాడు. ఇది పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని సమాచారం. అందుకని, à°“ శక్తిమంతమైన టైటిల్ పెడితే బాగుంటుందనుకున్నారట. ఇటీవల టైటిల్ à°•à°¿ సంబంధించి జోరుగా చర్చలు జరిగాయని ఫిల్మ్ నగర్ టాక్. మహేష్ బాబు, కొరటాల శివకు 'పరాక్రమ' అనే టైటిల్ నచ్చిందని, దాన్నే ఖరారు చేశారని వినికిడి. మైత్రి మూవీస్ నిర్మించనున్న à°ˆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల ఆరంభమవుతుందట. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారట. 'మిర్చి'లో ప్రభాస్ ని చాలా స్టయిలిష్ à°—à°¾ చూపించాడు కొరటాల శివ. అందుకని, మహేష్ ని కూడా à°“ సరికొత్త లుక్ లో చూపిస్తాడనే అంచనాలు ఉన్నాయి. మరి.. ఇతగాడు మహేష్ ని ఎలా చూపిస్తాడు? అనేది ఫస్ట్ లుక్ స్పష్టం చేస్తుంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !