View

రాత్రిళ్లు ఫైట్ చేస్తున్న హీరో!

Friday,May23rd,2014, 09:33 AM

హీరో అజిత్ à°“ సినిమాకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొంటున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు డాక్టర్లు దీనికి సంబంధించి ట్రీట్ మెంట్ ఇచ్చి, దానికి సంబంధించి చిన్నపాటి శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. కొన్ని నెలల కిత్రం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు అజిత్. à°† సమయంలో అజిత్ ని కొన్నాళ్ల పాటు యాక్షన్ ఎపిసోడ్  చెయ్యొద్దని డాక్టర్లు సూచించారట. అయినా సరే అజిత్ à°ˆ సూచనను పెడచెవిన పెట్టాడు. విషయంలోకి వెళితే...
ప్రస్తుతం అజిత్ హీరోగా  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో à°“ సినిమా చేస్తున్నాడు. à°ˆ సినిమాకి సంబంధించి ఇటీవలే à°“ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు అజిత్. మరో యాక్షన్ ఎపిసోడ్ ని కొంత గ్యాప్ తీసుకుని షూట్ చేద్దామని చెప్పాడట గౌతమ్ మీనన్. ఇందుకు అజిత్ అంగీకరించలేదట. మరో యాక్షన్ ఎపిసోడ్ చేద్దామని పట్టుబట్టాడట. దాంతో à°“ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ నిన్నట్నుంచి చిత్రీకరించడం మొదలుపెట్టారు. à°ˆ ఫైట్ చిత్రీకరణ రాత్రిళ్లు జరుగుతోందట. తెల్లార్లు à°ˆ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడట అజిత్. మరో నాలుగైదు రోజులు à°ˆ యాక్షన్ ఎపిసోడ్ కోసం నైట్ షూటింగ్ చేయబోతున్నారట. కష్టమైన ఫీట్స్ ని డూప్ తో చేద్దామని గౌతమ్ మీనన్ చెప్పినా, అజిత్ అంగీకరించడంలేదట. దాంతో అజిత్ డెడికేషన్ చూసి, à°ˆ చిత్రం యూనిట్ ఆశ్చర్యపోతోంది. అతనిని పొగడ్తలతో ముంచెత్తుతోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !