View

ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన నాజర్ తనయుడు

Friday,May23rd,2014, 10:08 AM

నటుడు నాజర్ తనయుడు పైజల్ నిన్న (22.5.2014) ఉదయం పెద్ద ప్రమాదానికి గురైన విషయం తెలసిందే. ప్రస్తుతం పైజల్ చెట్టినాడు హాస్పటల్లో ఐసియూలో చికిత్స పొందుతున్నాడు. మహాబలిపురం సమీపంలోని మానవాయ్ గ్రామంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పైజల్ తన స్నేహితులతో కలిసి కారులో వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. పైజల్ ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు ఫ్రెండ్స్ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని సమాచారమ్. ఇక ఫైజల్ కి యం.ఆర్.ఐ స్కానింగ్ చేసిన తర్వాత డాక్టర్లు నిన్న రాత్రి అత్యంత కీలకమైన సర్జరీ చేసారట. ఈ సర్జరీ సక్సెస్ అవ్వడంతో ఫైజల్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడనే వార్తలు అందుతున్నాయి. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఫైజల్ అతి త్వరలో కోలుకుంటాడనే నమ్మకాన్నికుటుంబ సభ్యులు వ్యక్తపరుస్తున్నారు.

ఇక à°ˆ ప్రమాదం గురించి తెలియగానే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు నాజర్ à°•à°¿ ఫోన్ చేసి, ధైర్యం చెప్పి ఓదార్చుతున్నారు. కొంతమంది అయితే హాస్పటల్ à°•à°¿ వెళ్లి పరామర్శిస్తున్నారు. రాధిక శరత్ కుమార్, ఖుష్భూ, వరలక్ష్మీ, శృతిహాసన్ తదితరులు పైజల్ స్పీడ్ à°—à°¾ రికవర్ అవ్వాలని, నాజర్ కు à°ˆ సంఘటనను తట్టుకునే శక్తి ఇవ్వాలని à°† దేవుడిని ప్రార్ధిస్తున్నామని తెలిపారు.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !