View

'బుజ్జిగాడి....' పాప బుర్ఖా ఎందుకు వేసుకుంది?

Friday,May23rd,2014, 12:10 PM

'బుజ్జిగాడు మేడిన్ చెన్నయ్' చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ సంజనా ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కన్నడంలో బిజీగా ఉంది తను. ఇప్పటివరకు దాదాపు గ్లామరస్ రోల్స్ కే పరిమితమైన సంజనాని ఓ అద్భుతమైన అవకాశం వరించింది. మలయాళ రంగం నుంచి వచ్చిన ఈ అవకాశాన్ని సంజనా వెంటనే ఒప్పేసుకుంది. వాస్తవానికి కన్నడ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి అవకాశం వదులుకుంటే భవిష్యత్తులో వస్తుందో రాదోననే టెన్షన్ తో ఎలాగైనా డేట్స్ అడ్జస్ట్ చేయొచ్చని అంగీకరించేసింది. ఇక, ఆ సినిమా వివరాల గురించి చెప్పాలంటే...

ఇప్పటివరకు మలయాళంలో 'కాసనోవా', 'ది కింగ్ అండ్ ది కమిషనర్'  à°šà°¿à°¤à±à°°à°¾à°²à±à°²à±‹ నటించింది సంజనా.  à°…యితే à°† రెండు చిత్రాల్లోనూ గ్లామరస్ కేరక్టర్స్ కావడంతో నటనకు అవకాశం ఉన్న పాత్రలొస్తేనే మళ్లీ మలయాళంలో చేయాలని తను అనుకుందట. సరిగ్గా తనెలాంటి అవకాశాన్నయితే కోరుకుందో అలాంటిదే రావడంతో ఆనందపడుతోంది. ఆర్. à°Ž. షఫీర్ దర్శకత్వంలో à°ˆ చిత్రం రూపొందనుంది. కన్నడంలో సంజనా నటించిన 'మాతే' చిత్రం చూసి, ఆమెను à°ˆ సినిమాకి తీసుకున్నరు షఫీర్. à°ˆ చిత్రానికి 'బడారుల్ మునీర్ హుసునుల్ జమాల్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. à°ˆ చిత్రంలో సంజనా దాదాపు బుర్ఖాలోనే కనిపిస్తుంది. తను చెప్పాలనుకున్న విషయాలను దాదాపు కళ్లతోనే పలికిస్తుందట. సో.. ఇది పూర్తిగా అభినయానికి అవకాశం ఉన్న పాత్ర అని చెప్పొచ్చు. తొలిసారి à°¡à±€-గ్లామరైజ్డ్ పాత్ర చేయనున్నానని, నటిగా తనలోని మరో కోణం చూపించే సినిమా ఇది అని సంజనా పేర్కొంది. త్వరలో à°ˆ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !