View

'ఉలవచారు బిర్యానీ' గురించి ప్రకాశ్ రాజ్

Wednesday,May28th,2014, 04:57 AM

ప్రకాశ్ రాజ్ లో విలక్షణ నటుడు మాత్రమే కాదు.. విలక్షణ దర్శకుడు కూడా ఉన్నాడు. తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు రూపొందించడానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన 'ఉలవచారు బిర్యానీ' వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, స్నేహా ఓ జంటగా నటించారు. ఈ సినిమా ద్వారా తేజస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇక... 'ఉలవచారు బిర్యానీ' ఎలా ఉంటుందో ప్రకాశ్ రాజ్ మాటల్లో తెలుసుకుందాం...

- à°† మధ్య à°“ సందర్భంలో మలయాళ చిత్రం 'సాల్ట్ అండ్ పెప్పర్' చూశాను. నాకు బాగా నచ్చింది. వాస్తవానికి మలయాళ సినిమాకి దర్శకత్వం వహించినది ఇరవైఆరేళ్ల కుర్రాడు. మానవీయ విలువల నేపథ్యంలో సాగే à°ˆ సినిమా హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. యూనివర్శల్ కథాంశంతో రూపొందిన సినిమా కావడంతో ఏ భాషలో అయినా బాగుంటుందని రీమేక్ హక్కలు కొన్నాను. మలయాళ చిత్రకథకు నా అనుభవాలను, అభిరుచిని జోడించి తీద్దామనుకున్నాను. 

- తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటుకున్న సమయంలో కె.యస్.రామారావుగారు ఫోన్ చేసి, 'సాల్ట్ అండ్ పెప్పర్ నేను నిర్మించాలనుకుంటున్నా.. కానీ హక్కులు మీ దగ్గర ఉన్నాయటగా' అన్నారు. అవును అన్నాను. అంత పెద్ద నిర్మాత అడిగారు కాబట్టి, కాదనలేక ''తెలుగు వెర్షన్ ని మీ బేనర్ లోనే తీస్తా'' అన్నాను. ఓ గొప్ప నిర్మాత భాగస్వామ్యంతో ఓ మంచి సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది.

- 'సాల్డ్ అండ్ పెప్పర్' టైటిల్ ఇక్కడ కూడా బాగుంటుంది. కానీ, ఆయా భాషల్లోనే టైటిల్ పెట్టాలనుకున్నా. ఓసారి నేను, పూరి జగన్నాథ్ ఫ్లయిట్ లో వెళతుండగా, ఈ సినిమా గురించి చెప్పాను. ఆయన 'ఉలవచారు బిర్యానీ' అని పెట్టండి.. బాగుంటుందన్నారు. నాక్కూడా టైటిల్ బాగా నచ్చింది. ఏ మనిషైనా ప్రేమ, ఆకలి.. ఈ రెంటినీ అనుభవించాల్సిందే. ఈ రెండు అంశాలకూ వినోదం జోడించి ఈ సినిమా తీశాం.

- ఇళయరాజాగారితో నాది ప్రత్యేకమైన అనుబంధం. నా గత సినిమాలకు ఆయన పాటలిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. తన పాటలతో ఈ సినిమాని ఇళయరాజాగారు మరో స్థాయికి తీసుకెళ్లారు. 'మేం ఇన్ని నెలలు కష్టపడి సినిమా చేస్తే.. అద్భుతమైన రీ-రికార్డింగ్ చేసి, క్రెడిట్ మొత్తం మీరు కొట్టేయడం భావ్యం కాదు' అని సరదాగా ఇళయరాజాగారితో అన్నాను. 'ఒక మంచి నేపథ్య సంగీతం ఇవ్వగలిగే సినిమాని చాలా కాలం తర్వాత చేశానురా' అని ఇళయరాజాగారు అన్నప్పుడు చాలా ఆనందపడ్డాను.

- నటుడిగా, దర్శకునిగా రెండు బాధ్యతలు చేపట్టడం నాకు కొత్త కాదు. రెంటికీ న్యాయం చేయగలుగుతాననే నమ్మకం ఉంది కాబట్టే, చేస్తున్నాను. వాస్తవానికి దర్శకుడైన తర్వాతే నాకు దర్శకుల మీద మరింత గౌరవం పెరిగింది. నేనిప్పటివరకు దాదాపు మూడవందలు సినిమాలు చేసి ఉంటానేమో. à°“ పది మంది దర్శకులతో గొడవ పడి ఉంటానేమో. సినిమా అనేది కుటుంబంలాంటిది. కుటుంబంలో కలహాలు కామన్ కదా. ఇది కూడా అలాంటిదే. 

- 'ఉలవచారు బిర్యానీ'లో నటుడిగా బాగా చేశాను. దర్శకునిగా కూడా పూర్తి న్యాయం చేయడానికి నా వంతు కృషి చేశాను. ఏ మేరకు సక్సెస్ అయ్యానో రేపు సినిమా చూసి, ప్రేక్షకులే చెప్పాలి.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !