View

రామ్ గోపాల్ వర్మ 'ఐస్ క్రీమ్' కి హీరో దొరికాడు!

Saturday,June07th,2014, 06:27 AM

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి రాజశేఖర్ ప్రధాన పాత్రలో 'పట్టపగలు'. రెండోది మంచు విష్ణు హీరోగా ఓ సినిమా. ఈ రెండు చిత్రాలు పూర్తికావచ్చాయి. కాగా తాజా వార్తల ప్రకారం ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించడానికి రామూ సమాయత్తమవుతున్నాడు. విశ్వసనీయమైన సమాచారమ్ ప్రకారం ఈ చిత్రంలో కుర్ర హీరో నవదీప్ హీరోగా నటించనున్నాడని తెలుస్తో్ంది. ఇక 'మనం' చిత్రంలో సమంత ఫ్రెండ్ గా నటించిన తేజస్విని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ని ఆరంభించాలనుకుంటున్నాడట రామూ. మూడు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయాలనే ప్లాన్ లో రామూ ఉన్నాడని వినికిడి.

Ramgopal Varma Next Project 'Ice Cream'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !